Girfriend: కాలేజ్ అమ్మాయి, ఆంటీ బయటకు, ఎంజాయ్ చేసిన లవర్స్, వీడియో తీసి అమ్మేశాడు !
చెన్నై/మదురై: సోషల్ మీడియాలో పరిచయం అయిన అమ్మాయితో కొంతకాలం చాటింగ్ చేసిన యువకుడు తరువాత ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఫోన్ లో మాట్లాడుతున్న యువకుడు కొంతకాలం తరువాత ఆమెను నేరుగా కలుసుకోవడం, ప్రేమలోకి దింపడం మొదలుపెట్టాడు. రానురాను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లిన యువకుడు ఇన్ స్టాగ్రామ్ ఫ్రెండ్ ఇంటికే వెళ్లిపోయాడు. ఇంట్లో అమ్మాయి ఒంటరిగా ఉండటంతో ఆమెను బలవంతం చేసి ఎంజాయ్ చేసిన కామాంధుడు ఆ సమయంలో వీడియో కూడా తీశాడు. అమ్మాయి మీద రేప్ చేసిన వీడియో అడ్డం పెట్టుకుని పదేపదే అత్యాచారం చెయ్యడమే కాకుండా ఆమెను బ్లాక్ మెయిల్ చేసిన కిరాతకుడు, అతని స్నేహితుడికి వీడియో అమ్మేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అడ్డంగా బుక్కైపోయారు.

అమ్మాయికి సోషల్ మీడియా పిచ్చి
తమిళనాడులోని మదురై నగరంలోని అన్నానగర్ లో 17 ఏళ్ల వయసు ఉన్న కాలేజ్ అమ్మాయి నివాసం ఉంటున్నది. ఆన్ లైన్ క్లాసుల కోసం ఆ అమ్మాయికి తల్లిదండ్రులు స్ట్మార్ట్ ఫోన్ తీసిచ్చారు. నిత్యం ఫోన్ లో కాలం గడుపుతున్న ఆ అమ్మాయి ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ తో పాటు సోషల్ మీడియాలోని అనేక గ్రూపుల్లో చురుకుగా ఉంటోంది.

కామాంధుడు సంతోష్ ఎంట్రీ
ఇన్ స్టాగ్రామ్ లో ఆ అమ్మాయికి సంతోష్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. సోషల్ మీడియాలో పరిచయం అయిన అమ్మాయితో కొంతకాలం చాటింగ్ చేసిన సంతోష్ కుమార్ అనే యువకుడు తరువాత ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఫోన్ లో మాట్లాడుతున్న సంతోష్ కుమార్ తరువాత కొంతకాలానికి ఆమెను నేరుగా కలుసుకోవడం మొదలుపెట్టాడు.

ఇంటికే వెళ్లిపోయిన కేటుగాడు
సంతోష్ కుమార్ కాలేజ్ అమ్మాయిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపాడు. రానురాను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లిన సంతోష్ కుమార్ ఇన్ స్టాగ్రామ్ ఫ్రెండ్ ఇంటికే వెళ్లిపోయాడు. ఇంట్లో అమ్మాయి ఒంటరిగా ఉండటంతో ఆమెతో రొమాన్స్ చెయ్యడం మొదలు పెట్టారు. అమ్మాయి తల్లిదండ్రులు బయటకు వెళ్లారని తెలుసుకుంటున్న సంతోష్ కుమార్ నేరుగా ఆమె ఇంట్లో వాలిపోయి ఎంజాయ్ చేస్తున్నాడు.

రేప్ చేసి వీడియో తీశాడు
అమ్మాయి ఇంట్లోనే ఆమె మీద బలవంతంగా అత్యాచారం చేసిన కామాంధుడు సంతోష్ కుమార్ ఆ సమయంలో వీడియో కూడా తీశాడు. అమ్మాయి మీద రేప్ చేసిన సమయంలో తీసిన వీడియో అడ్డం పెట్టుకుని బెదిరించిన సంతోష్ కుమార్ ఆమె మీద పదేపదే అత్యాచారం చెయ్యడమే కాకుండా ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు.

రూ. 50 వేలకుఫ్రెండ్ కు అమ్మేశాడు
ప్రేమించిన అమాయకురాలి మీద అత్యాచారం చెయ్యడమే కాకుండా ఆ సమయంలో తీసిన వీడియోను సంతోష్ కుమార్ అతని స్నేహితుడు రాహుల్ కు ఇచ్చేశాడు. రాహుల్ ఆ అమ్మాయి వీడియో సోషల్ మీడియాలో, పోర్న్ వెబ్ సైట్లలో పోస్టు చేశారు. అమ్మాయి వీడియో ఇచ్చినందుకు సంతోష్ కుమార్ కు అతని స్నేహితుడు రూ. 50,000 వరకు ఇచ్చాడు.

వీడియో వైరల్..... కామాంధులు అరెస్టు
అమ్మాయి రొమాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో సంతోష్ కుమార్, రాహుల్ ను పోలీసులు అరెస్టు చేసి వారి మీద నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కోర్టు ముందు సంతోష్ కుమార్, రాహుల్ ను హాజరుపరిచిన మదురై పోలీసులు నిందితులు ఇంకా ఎవరి జీవితాలతోనైనా ఇలాగే ఆడుకున్నారా ? అని ఆరా తీస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications