స్నేహితురాలి తల్లి సహకారంతో బాలికపై ఐదుగురు రేప్

ఆ బాలిక తన తల్లిదండ్రులకు విషయాన్ని ఇటీవల చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ దృశ్యాలను చిత్రీకరించి, వాటి ద్వారా బెదిరించి పదే పదే బలవంత పెట్టే వారని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులకు చెబితే చంపుతామని బెదిరించారని తెలిపింది.
బాలిక ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరైన మహేష్, వారికి సహకరించిన మీనా దేవిని పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు.












Click it and Unblock the Notifications