అసభ్య ప్రవర్తనకి చెంపదెబ్బ: నచ్చక గర్ల్ సూసైడ్‌యత్నం

బాలిక ఆదివారం పని కోసం వెళ్లింది. ఆమె పొలం వద్దకు చేరుకున్నాక ఆ వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. అక్కడి నుండి వచ్చిన బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు గ్రామ పంచాయతీని ఆశ్రయించారు. పంచాయతీ అతనికి సోమవారం ఐదు చెంప దెబ్బల శిక్ష వేసింది. అనంతరం వారు పోలీసులను ఆశ్రయించారు.
బాలికపై అత్యాచారం
కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు చెందిన పద్నాలుగు సంవత్సరాల బాలికను అదే గ్రామానికి చెందిన వడ్డే అల్లబాబు అనే యువకుడు నమ్మించి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇంటివద్ద బాలికను నమ్మించి నాలుగు రోజుల కిందట గుంటూరు జిల్లాలోని మాచర్లకు తీసుకు వెళ్లాడని, అక్కడ గది అద్దెకు తీసుకొని అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడి నుండి తప్పించుకున్న బాలిక తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది.












Click it and Unblock the Notifications