College girl: సెలవు, అమ్మానాన్న వచ్చేలోపు కాలేజ్ అమ్మాయి ఏం చేసిందంటే ? !

చెన్నై/ బెంగళూరు: దంపతులు వారి కుమార్తెను బాగా చదివించాలని అనుకున్నారు. దంపతులు వారి కుమార్తెను ఎంతో ముద్దుగా చూసుకుంటూ పెంచుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి కూతురే ప్రపంచం అని దంపతులు అనుకుంటున్నారు. స్కూల్ చదవు పూర్తి చేసుకున్న అమ్మాయి కాలేజ్ లో చేరింది.

ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయి డిగ్రీలో కూడా చేరింది. కాలేజ్ కు వెళ్లి వస్తున్న అమ్మాయి చాలా బాగా చదువుతోంది. అయితే కాలేజ్ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ హడలిపోయారు. చెన్నై సిటీలోని ఒట్టియాంబాక్కంలో రేఖా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది.

 Girl: College girl commits suicide in house near Chennai city.

చెన్నై సిటీ సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో రేఖా బీకాం మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రతిరోజు రేఖా కాలేజ్ కు వెళ్లి వస్తోంది. కాలేజ్ కు వెళ్లి వస్తున్న రేఖా ఆమెకు సమస్యలు ఉన్నాయని ఇంత వరకు ఆమె కుటుంబ సభ్యులకు చెప్పలేదు. కూతురు రేఖా బాగా చదువుకుంటున్నదని రేఖా కుటుంబ సభ్యులు అనుకున్నారు.

Romance: భర్తతో కాపురం, రాత్రికి ఎంజాయ్ చేద్దాం రాఅని ప్రియుడు ఫోన్, నువ్వెంత నీ బతుకెంత ?, నన్నే !

రేఖా కాలేజ్ కు వెళ్లకుండా ఇంటిలోనే ఉంది. రేఖా కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు. పని ముగించుకుని ఇంటికి వెళ్లిన కుటుంబ సభ్యులు తలుపు తియ్యాలని చెప్పినా రేఖా నుంచి ఎలాంటి స్పందనలేదు. కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా కాలేజ్ అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. కాలేజ్ అమ్మాయి ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+