మహాకుంభమేళాలో యువతి రచ్చ రచ్చ..టవల్ చూట్టుకుని వెకిలి చేష్టలు(వీడియో)
కుంభమేళా అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు ఒక ప్రతీక. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశంగా గుర్తింపు పొందిన ఈ మహా కుంభం, దాని వెనుక ఉన్న కథ చాలా ఆసక్తికరమైనది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమూహాల్లో మహా కుంభమేళా ఒకటి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇది ప్రారంభమైంది. ఈ కుంభమేళాకు సుమారు 45 కోట్ల మంది వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంత పెద్ద ఈవెంట్ కావడంతో ప్రపంచం మొత్తం ఈ కుంభమేళా వైపే చూస్తోంది. ఇప్పటికే త్రివేణి సంగమంలో భక్తులు స్నానాలు చేస్తున్నారు. హిందువులు జరుపుకునే అతిపెద్ద వేడుకల్లో ఇది ఒకటి.
144 సంవత్సరాల తర్వాత మహా కుంభమేళా జరుగుతోంది. దీంతో చాలామంది భక్తులు పవిత్ర స్నానాలు చేస్తున్నారు.మహాకుంభమేళాకు ఎక్కడెక్కడి నుంచో అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ తరుణంలో త్రివేణి సంగమంలో తలస్నానం చేసి పాపాలు పోగొట్టుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులు, మహిళలు, సాధువులు, సన్యాసులు వస్తున్నారు. అయితే ఓ యువతి చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రీల్స్ పిచ్చితో ఆ యువతి టవల్ కట్టుకుని పవిత్ర స్నానం చేయడంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అర్ధనగ్నంగా ఉన్న తనను వీడియో తీయించుకుని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ వీడియోలో ఓ యువతి గంగలో స్నానానికి ముందు సన్నని టవల్ మాత్రమే ధరించి కనిపిస్తుంది.వేలాది మంది భక్తుల మధ్య ఇలాంటి దుస్తులు ధరించి వీడియో చేయడంపై ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఇది హిందూ విశ్వాసాన్ని అవమానించడమే అని అభిప్రాయం భక్తులు వ్యక్తం చేస్తున్నారు.ఎంజాయ్ చేయడానికి అయితే గోవా, మాల్దీవ్ బీచ్‌లకు వెళ్లవచ్చు కదా అంటూ కొంతమంది ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. చాలా మంది భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి స్నానం చేస్తారు. కానీ ఈ మహిళ కేవలం టవల్‌తో మాత్రమే దర్శనం ఇచ్చింది. అయితే ఈ వీడియోపై విమర్శలు రావడంతో సదరు యువతి వీడియో కామెంట్ సెక్షన్‌ను కూడా మూసివేసింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications