Girl: తాగుబోతు అన్న, ఒకే తల్లి కడుపున పుట్టిన చెల్లెలిని ?, కామం తీర్చుకుని కామాంధుడు, గర్బవతిని చేసి !
బెంగళూరు/ మైసూరు: ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లతో కలిసి దంపతులు సంతోషంగా జీవించారు అనారోగ్య సమస్యలతో తల్లిదండ్రులు ఒకరి తరువాత ఒకరు చనిపోయారు. అక్కాచెల్లెల్లతో కలిసి ఇద్దరు సోదరులు అదే ఊరిలో ఉన్నారు. పెద్దన్న కష్టపడి అక్క, ఓ చెల్లికి పెళ్లి చేశాడు. మరో సొదరుడు జులాయిగా తిరుగుతూ జల్సాలు చేస్తున్నాడు. ఇద్దరు యువతులు పెళ్లి చేసుకుని వారి భర్తలతో కలిసి జీవిస్తున్నారు. చివరి అమ్మాయి వారి అన్నలతో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటోంది. మద్యంకు విపరీతంగా బానిస అయిన చిన్న అన్న మద్యం మత్తులో ఇంటికి వెళ్లి ఒకే తల్లి కడుపులో పుట్టిన సొంత చెల్లి మీద లైంగిక దాడి చెయ్యడం మొదలు పెట్టాడు. ఒకే ఇంట్లో సొంత అన్నా చెల్లి కలిసి జీవిస్తుండటంతో ఎవ్వరికి అనుమానం రాలేదు. అయితే కామంతో రగిలిపోతున్న ఆ కామాంధుడి అతని కామానికి సొంత చెల్లిని గర్బవతిని చేశాడని వెలుగు చూడటంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువులు హడలిపోయారు.

ఐదు మంది బిడ్డలు
కర్ణాటకలోని మైసూరులోని అలనహళ్ళి లేఔట్ లో దంపతులు నివాసం ఉంటున్నారు. ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లతో కలిసి దంపతులు సంతోషంగా జీవించారు. కష్టపడి పని చేసిన దంపతులు ముగ్గురు బిడ్డలను సమానంగా చూస్తూ ఉన్నకాడికి వారిని సంతోషంగా పెంచిపోషిస్తూ వచ్చారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్య సమస్యలతో తల్లిదండ్రులు ఒకరి తరువాత ఒకరు చనిపోయారు.

సంసారం బాధ్యతలు తలకు ఎత్తుకున్న అన్న
దంపతలు చనిపోవడంతో వారి పెద్ద కొడుకు ముగ్గురు అక్క చెల్లెళ్లు, తమ్ముడి బాధ్యతను బుజాలకు ఎత్తుకున్నాడు. అక్కాచెల్లెల్లతో కలిసి ఇద్దరు సోదరులు అదే ఊరిలో ఉన్నారు. పెద్దన్న కష్టపడి అక్క, ఓ చెల్లికి పెళ్లి చేశాడు. తమ్ముడు అతనిపాటికి అతను డబ్బులు సంపాధించుకుంటూ మద్యం సేవిస్తూ జల్సాలు చేశాడు.

చివరి చెల్లెలు మైనర్
ఇద్దరు యువతులు పెళ్లి చేసుకుని వారి భర్తలతో కలిసి వేర్వేరుగా జీవిస్తున్నారు. చివరి అమ్మాయి (16) వారి అన్నలతో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటోంది. మద్యంకు విపరీతంగా బానిస అయిన చిన్న అన్న మద్యం మత్తులో ఇంటికి వెళ్లి వయసుకు వచ్చిన సొంత చెల్లి మీద కన్ను వేసి ఆమెను దగ్గరకు తీసుకునే ముసుగులో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.

సైలెంట్ గా ఉండిపోయిన అమ్మాయి
30 ఏళ్ల వయసు ఉన్న చిన్న అన్న మద్యం మత్తులో ఇంటికి వెళ్లి ఒకే తల్లి కడుపులో పుట్టిన సొంత చెల్లి మీద లైంగిక దాడి చెయ్యడం మొదలు పెట్టాడు. కొంతకాలంగా సొంత అన్న లైంగిక దాడి చేస్తున్నా ఆమె పారిపోవడానికి అవకాశం లేకపోవడం, బయటకు వెళ్లి బతకలేకపోవడంతో ఆ యువతి ఏమీ చెయ్యలేని పరిస్థితిలో సైలెంట్ గా ఉండిపోయింది.
Recommended Video

మద్యం మత్తులో సొంత చెల్లిని గర్బవతిని చేశాడు
ఒకే ఇంట్లో సొంత అన్నా చెల్లి కలిసి జీవిస్తుండటంతో ఎవ్వరికి అనుమానం రాలేదు. అయితే కామంతో రగిలిపోతున్న ఆ కామాంధుడి అతని కామానికి సొంత చెల్లి బలి అయ్యింది. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన అమ్మాయిని ఆమె పెద్దన్న ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లాడు. ఆ సమయంలో 16 ఏళ్ల మైనర్ అమ్మాయిని ఆమె సొంత అన్న గర్బవతిని చేశాడని వెలుగు చూడటంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువులు హడలిపోయారు. సొంత చెల్లిని గర్బవతిని చేసిన కామాంధుడిని అలనహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలిని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించామని పోలీసులు తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications