ప్రియుడి మోసం: డీజేతో వెళ్లి ఇంటి ముందు చిందేసింది(వీడియో)
న్యూఢిల్లీ: తనను ప్రేమించి మోసం చేసిన ప్రియుడికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకుంది ఓ యువతి. దీంతో ఏకంగా ప్రియుడి ఇంటికి ఓ డీజేతో వెళ్లింది. అక్కడ బాలీవుడ్ పాటలు పెట్టుకుని రోడ్డుపైనే చిందేస్తూ నిరసన తెలిపింది.
ఈ ఘటన పటౌడీ(గుర్గావ్)లో చోటు చేసుకుంది. తనను ప్రేమించి వదిలేయడంతో మనస్తాపానికి గురైన సదరు యువతి.. ప్రియుడి ఇంటి ముందుకు డీజేతో వెళ్లింది. అక్కడే బాలీవుడ్ పాటలు పెట్టుకుని రోడ్డుపైనే చిందులేసింది.
అమీర్ ఖాన్ నటించిన 'రాజా హిందుస్థానీ', ఆ తర్వాత తేరే ఇష్క్ మే నాచేంగే లాంటి పలు బాలీవుడ్ పాటలకు ఆమె చిందేసింది. ఈ సమయంలో ఆమె మద్యం తాగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆమె వాస్తవంగా మద్యం తాగిందా? లేక అలా నటించిందా? అనేది తెలియాల్సి ఉంది.
ఆ డ్యాన్స్ చేస్తున్న సమయంలో అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు చేరి ఆ తతంగాన్ని వీక్షించారు. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కొందరు ఆమె చేసింది సరైన పనే అంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications