Girl: 16 ఏళ్ల అమ్మాయి మీద కన్ను, భార్య ముందు రేప్ చేసిన భర్త, త్రీడీ సినిమా చూసిన భార్య, చివరికి !
లక్నో/ చెన్నై/ బెంగళూరు: భార్యతో కాపురం చేస్తున్న కామాంధుడు పరాయి స్త్రీల మీద వ్యామోహం పెంచుకున్నాడు. భర్త కామాంధుడు అనే విషయం అతని భార్యకు తెలిసినా ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. భర్త జల్సాలకు అడ్డు వస్తే ఎక్కడ తన విలాసాలకు భర్త బ్రేక్ వేస్తాడో అని భార్య అనుకుంది అంతే ఇంట్లో భార్య కూడా తన గురించి పట్టించుకోకపోవడంతో ఆ కామాంధుడు ఊరి మీద పడ్డాడు. అదే ఊరిలో నివాసం ఉంటున్న దళిత వర్గానికి చెందిన మైనర్ అమ్మాయి మీద భర్త కన్ను పడింది. ఎలాగైనా ఆ అమ్మాయిని లొంగదీసుకోవాలని ఆ కామాంధుడు అనేక ప్రయత్నాలు చేశాడు. 16 ఏళ్ల వయసు ఉన్న ఆ అమ్మాయి ఆ కామాంధుడి ప్రలోభాలకు ఏమాత్రం లొంగలేదు. ఇక లాభం లేదని డిసైడ్ అయిన భర్త అతని మనుసులోని కోరికను అతని భార్యకు చెప్పాడు. కూతురు లాంటి అమ్మాయి మీద నీకు కోరిక ఎలా కలిగింది అని చీపురుతో కొట్టాల్సిన భార్య సరే నీ కోరిక నేను తీరుస్తా అని భర్తకు మాట ఇచ్చింది. బాలిక ఇంట్లో మాయమాటలు చెప్పిన భార్య ఆ అమ్మాయిని పిలుచుకుని భర్తకు అప్పగించింది. భార్య కళ్ల ముందే అమ్మాయి మీద అత్యాచారం చేసిన కామాంధుడు అతని కామం తీర్చుకున్నాడు. అమ్మాయి మీద భర్త అత్యాచారం చేస్తుంటే అతని భార్య ఏదో త్రీడీ సినిమా చూసినట్లూ చూసి సైలెంట్ అయిపోయింది. చేసిన పాపం ఊరికే పోదు అంటూరు పెద్దలు, కోర్టు ఆదేశాల మేరకు కామాంధులైన దంపతుల మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం, నిందితులు తప్పించుకుని పారిపోవడం కలకలం రేపింది.

భర్త కామాంధుడు
ఉత్తరప్రదేశ్ లోని కౌషమాంబి జిల్లాలోని రాజేష్, రకుల్ (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. భార్య రకుల్ తో కాపురం చేస్తున్న కామాంధుడు రాజేష్ పరాయి స్త్రీల మీద వ్యామోహం పెంచుకున్నాడు. భర్త రాజేష్ కామాంధుడు అనే విషయం అతని భార్య రకుల్ కు తెలిసినా ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. భర్త రాజేష్ జల్సాలకు అడ్డు వస్తే ఎక్కడ తన విలాసాలకు భర్త బ్రేక్ వేస్తాడో అని భార్య రకుల్ అనుకుంది. అంతే ఇంట్లో భార్య రకుల్ కూడా తన గురించి పట్టించుకోకపోవడంతో కామాంధుడు రాజేష్ ఊరి మీద పడ్డాడు.

16 ఏళ్ల అమ్మాయి మీద కోరిక
రాజేష్ నివాసం ఉంటున్న ఊరిలో నివాసం ఉంటున్న దళిత వర్గానికి చెందిన మైనర్ అమ్మాయి మీద అతని కన్ను పడింది. ఎలాగైనా ఆ అమ్మాయిని లొంగదీసుకోవాలని కామాంధుడు రాజేష్ గత ఏడాది నుంచి అనేక ప్రయత్నాలు చేశాడు. 16 ఏళ్ల వయసు ఉన్న ఆ అమ్మాయి రాజేష్ ప్రలోభాలకు ఏమాత్రం లొంగకుండా అతనికి దూరంగా ఉంటూ వచ్చింది.

కోరిక తీర్చాలని భార్యకు చెప్పాడు
అమ్మాయి లొంగకపోవడంతో ఇక లాభం లేదని డిసైడ్ అయిన రాజేష్ అతని మనుసులోని కోరికను అతని భార్య రకుల్ కు చెప్పాడు. కూతురు లాంటి అమ్మాయి మీద నీకు కోరిక ఎలా కలిగింది అని చీపురుతో కొట్టాల్సిన భార్య రకుల్ సరే నీ కోరిక నేను తీరుస్తాను, కొంచెం టైమ్ ఇస్తే ఆ అమ్మాయిని ఇంటికే పిలుచుకుని వస్తానని భర్త రాజేష్ కు మాట ఇచ్చింది.

భర్త రేప్ చేస్తుంటే సినిమా చూసిన భార్య
ఇదే సంవత్సరం జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగ రోజు అమ్మాయి ఇంట్లో మాయమాటలు చెప్పిన రకుల్ ఆ అమ్మాయిని పిలుచుకుని నేరుగా ఇంటికి వెళ్లి ఆమె భర్త రాజేష్ కు అప్పగించింది. భార్య రకుల్ కళ్ల ముందే అమ్మాయి మీద అత్యాచారం చేసిన కామాంధుడు రాజేష్ అతని కామం తీర్చుకున్నాడు. అమ్మాయి మీద భర్త రాజేష్ అత్యాచారం చేస్తుంటే అతని భార్య రకుల్ 70 ఎంఎం సినిమా చూసినట్లు చూసి సైలెంట్ అయిపోయింది.

కేసు పెడితే పోలీసుల నిర్లక్షం... కోర్టు ఆదేశాలతో !
ఇంటికి వెళ్లిన అమ్మాయి తన మీద రాజేష్ అత్యాచారం చేశాడని తల్లికి చెప్పింది. మరుసటి రోజు అమ్మాయి తల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తన పలుకుబడి ఉపయోగించిన రాజేష్ దళిత మహిళ పెట్టిన కేసులో అరెస్టు కాకుండా చూసుకున్నాడు. బాధితులు చివరికి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అమ్మాయి మీద అత్యాచారం చేసిన నిందితుడు, అతని భార్య పరారైనారని, వారి కోసం గాలిస్తున్నామని కేసు విచారణ చేస్తున్న ఇన్స్ పెక్టర్ సర్వేష్ సింగ్ స్థానిక మీడియాకు చెప్పారు. మొత్తం మీద 8 నెలల తరువాత అమ్మాయి మీద అత్యాచారం జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో ఆ దారుణం గురించి ఇంత కాలానికి వెలుగులోకి వచ్చింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications