Girl: అమ్మాయికి ట్యూషన్ చెబుతున్న భార్య, భర్త ఏం చేశాడంటే ?, లొంగలేదని !

ఒడిశా: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతుల ఇంటి పక్కన ఓ మైనర్ అమ్మాయి నివాసం ఉంటున్నది. అమ్మాయి మీద పక్కింటిలో నివాసం ఉంటున్న వ్యక్తి కన్ను వేశాడు. భార్య దగ్గర ట్యూషన్ చెప్పించుకోవడం కోసం ఇంటికి వచ్చి వెలుతున్న అమ్మాయిని లొంగదీసుకుని ఆమెతో ఎంజాయ్ చెయ్యాలని స్కెచ్ వేశాడు. అమ్మాయితో మాట్లాడుతున్నట్లు నటించిన అతను ఆమె మీద ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి కామం తీర్చుకోవాలని ప్రయత్నించాడు. అయితే వయసుకు వస్తున్న అమ్మాయి కామాంధుడికి లొంగకుండా అతనికి చిక్కకుండా తప్పించుకుని తిరిగింది. కోరుకున్న అమ్మాయి దక్కకపోవడంతో రగిలిపోయిన కామాంధుడు ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. అమ్మయికి నిప్పంటించి ఆమెను దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

 భార్యతో హ్యాపీ

భార్యతో హ్యాపీ

ఒడిశాలోని బాలాసోరి జిల్లాలోని గ్రామంలో దయానిధి జీనా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వివాహం చేసుకున్న ధయానిధి జీనా అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. ధయానిధి జీనా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ధయానిధి జీనా వ్యాపారం చేస్తున్నాడు. ధయానిధి జీనా భార్య ఇంటిలో పిల్లలకు ట్యూషన్ చెబుతోంది.

 మైనర్ అమ్మాయి మీద కన్ను వేశాడు

మైనర్ అమ్మాయి మీద కన్ను వేశాడు

ధయానిధి దంపతుల ఇంటి పక్కన 14 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి నివాసం ఉంటున్నది. పక్కింటిలో నివాసం ఉంటున్ మైనర్ అమ్మాయి 9వ తరగతి చదువుతోంది. పక్కింటిలో నివాసం ఉంటున్న ధయానిధి జీనా భార్య దగ్గర ఆ అమ్మాయి ట్యూషన్ చెప్పించుకోవడానికి వచ్చి వెలుతోంది. మైనర్ అమ్మాయి మీద పక్కింటిలో నివాసం ఉంటున్న ధయానిధి జీనా కన్ను వేశాడు.

 అమ్మాయి మీద చేతులు వేసి ?

అమ్మాయి మీద చేతులు వేసి ?

భార్య దగ్గర ట్యూషన్ చెప్పించుకోవడం కోసం ఇంటికి వచ్చి వెలుతున్న అమ్మాయిని లొంగదీసుకుని ఆమెతో ఎంజాయ్ చెయ్యాలని ధయానిధి జీనా స్కెచ్ వేశాడు. అమ్మాయితో మాట్లాడుతున్నట్లు నటించిన ధయానిధి జీనా ఆమె మీద ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి కామం తీర్చుకోవాలని ప్రయత్నించాడు.

 అమ్మాయిని సజీవదహనం చేశాడు

అమ్మాయిని సజీవదహనం చేశాడు

అయితే వయసుకు వస్తున్న మైనర్ అమ్మాయి కామాంధుడు దయానిధి జీనాకు లొంగకుండా అతనికి చిక్కకుండా తప్పించుకుని తిరిగింది. కోరుకున్న అమ్మాయి దక్కకపోవడంతో రగిలిపోయిన కామాంధుడు ధయానిధి జీనా ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. అమ్మయిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించిన కామాంధుడు ధయానిధి జీనా ఆమె మీద కిరోపిన్ పోపి నిప్పంటించి ఆమె బతికుండగానే దారుణంగా సజీవదహనం చేపి హత్య చెయ్యడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+