తాకాడు: స్త్రీ అరిస్తే ఎవరు రాలేదు, ఆఫీస్‌లో రాసలీలలు!

సంఘటన జరిగిన రోజు సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో బాధిత మహిళ ఇంటికి వెళ్లేందుకు బస్టాండులో నిలబడి ఉంది. ఆమెకు కుడి వైపున అతను నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో అతను ఉద్దేశ్య పూర్వకంగా మహిళను తాకాడు. దీంతో ఆమె కేకలు వేసిందని, కంటతడి పెట్టిందని పోలీసులు తెలిపారు.
సంఘటన తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆమె కేకలు వేసినప్పుడు అక్కడే కొంతమంది ఉన్నప్పటికీ ఎవరు కూడా కల్పించుకోలేదని పోలీసులు చెప్పారు. ఆమెను రక్షించేందుకు ఎవరు ముందుకు రాలేదన్నారు.
పోలీసు అధికారిపై దాడి
ఢిల్లీలో కొందరు ఓ పోలీసు అధికారి పైన దాడికి పాల్పడ్డారు. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ ఏసీపీ అమిత్ సింగ్‌ను కొందరు వ్యక్తులు లోధీ స్మశాన వాటిక వద్ద ఈ దాడి చేశారు.
ఎమ్మార్వో రాసలీలలు?
కర్నూలు జిల్లాలోని ఓ ఎమ్మార్వో కార్యాలయంలో వీఆర్వో రాసలీలలు కలకలం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓ వీఆర్వో అర్ధరాత్రి ఓ మహిళతో తహసీల్దార్ కార్యాలయంలో పట్టుబడినట్లుగా తెలుస్తోంది. వారు అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఓ టీవీ ఛానల్ బయటపెట్టిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications