Girl: బాయ్ ఫ్రెండ్ కోసం వెళ్లిన ప్రియురాలు, ఇంట్లోకి పిలిచి అత్యాచారం చేసిన ప్రియుడి తండ్రి, శాడిస్టు !
బెంగళూరు/ చిక్కమగళూరు: యువకుడు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మైనర్ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అమ్మాయి పదవ తరగతి చదువుతోంది. అందంగా ఉన్న అమ్మాయితో ఆ యువకుడు మాట్లాడుతున్నాడు. స్కూల్ దగ్గర అమ్మాయిని వదిలిపెడుతున్నాడు. కొన్నిసార్లు ఇంటికి పిలుచుకుని వస్తున్నాడు. అప్పుడప్పుడు బాయ్ ఫ్రెండ్ ను కలవడానికి ఆ అమ్మాయి అతని ఇంటికి వెలుతున్నది. యువకుడు పనిమీద అతని తల్లితో కలిసి పక్క ఊరిలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లాడు. ప్రియుడిని కలవడానికి ఆ అమ్మాయి అతని ఇంటి దగ్గరకు వెళ్లింది. ఇంట్లో ప్రియుడి తండ్రి మాత్రమే ఉన్నాడు. మా అబ్బాయి బయటకు వెళ్లాడని, త్వరగా ఇంటికి వచ్చేస్తాడని ప్రియుడి తండ్రి ఆ అమ్మాయిని నమ్మించాడు. ప్రియుడి తండ్రి కావడంతో అతని మాటలు గుడ్డిగా నమ్మిన ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్లింది. తరువాత కొడుకు ప్రియురాలైన మైనర్ అమ్మాయిని కత్తితో బెదిరించిన కామాంధుడు ఆమె మీద అత్యాచారం చేశాడు. నీ మీద అత్యాచారం చేసిన విషయం నా కొడుకు కాని, మరెవరికైనా చెప్పినా నీ ప్రాణం తీస్తానని బెదిరించి అక్కడి నుంచి ఆ అమ్మాయిని పంపించేశాడు.

కొడుకు లవర్
కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని ఎన్ఆర్ పుర తాలుకాలోని బాళేహోన్నూరులో చంద్రు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. చంద్రు కుమారుడు రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మైనర్ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. చంద్రు కొడుకు రాజేష్ ప్రియురాలు అదే ప్రాంతంలోని ఓ స్కూల్ లో పదవ తరగతి చదువుతోంది.

ప్రియురాలికి తోడుగా వెలుతున్న ప్రియుడు
అందంగా ఉన్న అమ్మాయితో రాజేష్ ఎక్కువగా మాట్లాడుతున్నాడు. రాజేష్ అతని ప్రియురాలిని అప్పుడప్పుడు బైక్ లో స్కూల్ దగ్గర వదిలిపెడుతున్నాడు. కొన్నిసార్లు రాజేష్ అతని ప్రియురాలిని ఇంటి వరకు పిలుచుకుని వస్తున్నాడు. అప్పుడప్పుడు బాయ్ ఫ్రెండ్ రాజేష్ ను కలవడానికి ఆ అమ్మాయి అతని ఇంటికి వెలుతున్నది.

కొడుకు ప్రియురాలి మీద కామాంధుడి కన్నుపడింది
రాజేష్ పనిమీద అతని తల్లితో కలిసి పక్క ఊరిలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆ రోజు రాజేష్ అతని బంధువుల ఇంటిలోనే ఉండిపోయాడు. ప్రియుడు రాజేష్ ను కలవడానికి ఆ అమ్మాయి అతని ఇంటి దగ్గరకు వెళ్లింది. ఇంట్లో ప్రియుడు రాజేష్ తండ్రి చంద్రు మాత్రమే ఉన్నాడు. మా అబ్బాయి రాజేష్ బయటకు వెళ్లాడని, త్వరగా ఇంటికి వచ్చేస్తాడని ప్రియుడి తండ్రి చంద్రు ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు.

కొడుకు గర్ల్ ఫ్రెండ్ మీద అత్యాచారం
ప్రియుడు రాజేష్ తండ్రి కావడంతో అతని మాటలు గుడ్డిగా నమ్మిన ఆ అమ్మాయి చంద్రు ఇంట్లోకి వెళ్లింది. తరువాత కొడుకు రాజేష్ ప్రియురాలైన మైనర్ అమ్మాయిని కత్తితో బెదిరించిన కామాంధుడు చంద్రు ఆమె మీద అత్యాచారం చేశాడు. నీ మీద అత్యాచారం చేసిన విషయం నా కొడుకు కాని, మరెవరికైనా చెప్పినా నీ ప్రాణం తీస్తానని బెదిరించిన చంద్రు ఆమెను అక్కడి నుంచి బయటకు పంపించేశాడు.

మ్యాటర్ తెలిసి మైండ్ బ్లాక్
ఇంటికి వెళ్లిన అమ్మాయి ఆందోళనగా ఆమె తల్లికి కనిపించింది. ఎక్కడికి వెళ్లావు ?, ఏమి జరిగింది ? అంటూ అమ్మాయిని ఆమె తల్లి ప్రశ్నించింది. మొదట తల్లికి జరిగిన విషయం చెప్పడానికి ఆ అమ్మాయి చాలా భయపడింది. అయితే మరోసారి ఇలాంటి సంఘటన జరిగితే కష్టం అని భయపడిన పదో తరగతి అమ్మాయి జరిగిన విషయం మొత్తం ఆమె తల్లికి చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కొడుకు గర్ల్ ఫ్రెండ్ మీద అత్యాచారం చేసిన కామాంధుడు చంద్రును అరెస్టు చేశారు. తన తండ్రి తన ప్రియురాలి మీద అత్యాచారం చేశాడని తెలుసుకున్న ప్రియుడు హడలిపోయాడు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications