గర్ల్‌ఫ్రెండ్ నగ్న ఫోటోల్ని పోర్న్ సైట్లో: ఆమె తండ్రి పేరు రాసి మరీ..
గతంలోను చాలామందిని బ్లాక్ మెయిల్ చేసి వారి నగ్న ఫోటోలను సైట్లో పెట్టాడు
కోల్‌కతా: గర్ల్ ఫ్రెండ్ నగ్న చిత్రాలను పోర్న్ సైట్లలో అప్ లోడ్ చేసిన ఓ యువకుడిని కోల్ కతా సీఐడీ సైబర్ సెల్ అదుపులోకి తీసుకుంది. గర్ల్ ఫ్రెండ్ మొబైల్ హ్యాక్ చేసి ఫోన్ నుంచి నగ్న చిత్రాలు దొంగిలించినట్లుగా వారు గుర్తించారు.తూర్పు మిద్నాపూర్ కు చెందిన పోలీసుల సహకారంతో సీఐడీ సైబర్ సెల్ అతన్ని అదుపులోకి తీసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. పన్స్‌కురాకి చెందిన అనిమేష్ బక్షి(22) ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అమ్మాయిలతో పరిచయం పెంచుకుని వాళ్ల నగ్న ఫోటోలు సంపాదించి.. ఆపై వారిని బెదిరించడం ఇతనికి అలవాటు. ఇదే క్రమంలో తాజాగా ఓ అమ్మాయిని కూడా ట్రాప్ చేశాడు. ఆమెను పలు సందర్శన స్థలాలకు తీసుకెళ్లి నగ్న ఫోటోలు చిత్రీకరించాడు.

అయితే మరింత అడ్వాంటేజ్ తీసుకోవాలని అతను ప్రయత్నించగా.. యువతి పలుమార్లు అందుకు తిరస్కరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న బక్షి.. ఆమె మొబైల్ హ్యాక్ చేసి నగ్న చిత్రాలు దొంగిలించాడు. వాటిని ఆమె పేరు మీద ఆమె తండ్రి పేరు మీద ఓ పోర్న్ సెట్లో పెట్టాడు.
గతంలోను చాలామందిని బ్లాక్ మెయిల్ చేసి వారి నగ్న ఫోటోలను సైట్లో పెట్టాడు. బాధిత యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఇతగాడి బాగోతం బయటపడింది. ఐపీసీ, సైబర్ చట్టాల ప్రకారం అతనిపై కేసులు నమోదు చేశారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications