Girl: అమ్మ ప్రియుడు అమ్మాయిని ఏం చేశాడంటే, కూతురి ముందే తల్లి, కాటు వేసిన కాటరాజు !
కొచ్చి/మలప్పురం: కుమార్తె కలిసి నివాసం ఉంటున్న తల్లి భర్త లేడని వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునింది. వయసుకు వచ్చిన కూతురి కళ్ల ముందే ప్రియుడితో సహజీవనం చేస్తున్న తల్లి బెడ్ రూమ్ లో అతనితో సరసాలు అడింది. తల్లితో ఎంజాయ్ చేస్తున్న కామాంధుడు వరుసకు కూతురు అయ్యే అమ్మాయి మీద కన్ను వేశాడు. ఇంట్లో ప్రియురాలు లేని సమయంలో అమ్మాయి మీద పదేపదే అత్యాచారం చేశాడు. అమ్మాయి అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించడంతో అక్కడి డాక్టర్లు బాంబుపేల్చారు.

భర్త లేడని సహజీవనం
కేరళలోని మలప్పురం జిల్లా, కల్పకంచ్చేరి ప్రాంతంలో బేబి (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. బేబికి 14 ఏళ్ల కుమార్తె ఉంది. కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్న బేబి భర్త లేకపోవడంతో కామాంధుడు స్టీఫెన్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తిని తగులుకుంది.

కన్న కూతురి ముందే సహజీవనం
అద్దె ఇంటిలో కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్న బేబి తన ప్రియుడు, బయట ప్రపంచానికి రెండో మొగుడు అయిన స్టీఫెన్ తో సహజీవనం చేస్తోంది. వరుసకు కుమార్తె అయ్యే అమ్మాయి ముందే బెడ్ రూమ్ లో స్టీఫెన్ బేబితో సరసాలు ఆడుతూ అతని కామం తీర్చుకున్నాడు. చాలాకాలంగా బేబీ, స్టీఫెన్ రాసలీలల పురాణం జరుగుతోంది.

అమ్మ ప్రియుడు అమ్మాయితో ?
తల్లి బేబీతో ఎంజాయ్ చేస్తున్న స్టీఫెన్ వరుసకు కూతురు అయ్యే అమ్మాయి మీద కన్ను వేశాడు. అమ్మాయి కూడా వయసుకు రావడంతో స్టీఫెన్ రెచ్చిపోయాడు. బేబీ బయటకు వెళ్లిన సమయంలో ఇంటిలో ఒంటరిగా ఉంటున్న అమ్మాయి మీద స్టీఫెన్ పదేపదే అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయం బయటకు తెలిస్తే నిన్ను మీ అమ్మను చంపేస్తానని స్టీఫెన్ ఆ అమ్మాయిని బెదిరించాడు.

ప్రియుడి దెబ్బకు తల్లికి షాక్
ఇటీవల అమ్మాయి రోజూ కడుపునొప్పితో బాధపడంతో ఆమెను తల్లి బేబీ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అమ్మాయికి వైద్యపరీక్షలు చేసిన వైద్యులు నీ కూతురు గర్బవతి అని చెప్పడంతో బేబీ దిమ్మతిరిగిపోయింది. ఎవరు చేశారు ఈపాడు పని అంటూ బేబి కుమార్తెను నిలదీసింది. తన కుమార్తెను పాడుచేసింది తన ప్రియుడు స్టీఫెన్ అని తెలుసుకున్న బేబీ షాక్ అయ్యింది.

నరాలు నిలువుగా చేశారు
తన 14 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేసి ఆమెను గర్బవతిని చేశాడని, నాకు, నా బిడ్డకు అన్యాయం జరిగిందని, మాకు న్యాయం చెయ్యాలని బేబీ కల్పకంచ్చేరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోక్సో చట్టం కింద స్టీఫెన్ మీద కేసు నమోదు చేసి అతనికి ఓ మోస్తారుగా బెండ్ తీసి జైలుకు పంపించామని పోలీస్ ఇన్స్ పెక్టర్ రియాజ్ రాజా స్థానిక మీడియాకు చెప్పారు. తల్లితో సరసాలు ఆడుతున్న వ్యక్తి వరసకు కూతురు అయ్యే అమ్మాయిని తల్లిని చేశాడని వెలుగు చూడటం మలప్పురంలో కలకలం రేపింది.
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి












Click it and Unblock the Notifications