Girl: తల్లితో రొమాన్స్ చేస్తున్న ఫేమస్ డాక్టర్, ఆంటీ కూతురి మీద కన్ను వేశాడు, కాలేజ్ అమ్మాయితో !
చెన్నై/ శివగంగై: ఇంజనీరింగ్ చదువుతున్న యువతి ప్రతిరోజూ కాలేజ్ కు వెళ్లి వస్తోంది. కాలేజ్ లో చదువుతున్న యువతి తల్లి సొంతంగా బట్టల షాపు (రెడీమేడ్ దస్తుల షాపు) పెట్టుకుని వ్యాపారం చేస్తోంది. కాలేజ్ అమ్మాయి తండ్రి విదేశాల్లో ఉంటున్నాడు. తల్లి అప్పుడప్పుడు అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను సొంత కూతురు ఆసుపత్రికి పిలుచుకుని వెలుతోంది. నిత్యం ప్రముఖ డాక్టర్ దగ్గర వైద్యం చేయించుకుంటున్న తల్లి ఆ డాక్టర్ తో ఆసుపత్రిలో రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టింది. భర్త విదేశాల్లో ఉండటంతో డాక్టర్ ప్రియుడిని ఆమె ఇంటికి కూడా పిలిపించుకుని అతనితో రొమాన్స్ చేస్తోంది. ఇంట్లో కాలేజ్ లో చదువుతున్న కూతురు ఉంది అనే విషయం మరిచిపోయిన తల్లి డాక్టర్ ప్రియుడితో ఎంజాయ్ చేసింది. తల్లితో ఎంజాయ్ చేస్తున్న డాక్టర్ ప్రియుడు ఆమె కూతురి మీద కన్ను వేశాడు. ఇంటికి వెలుతున్న సమయంలో, తల్లితో కలిసి ఆసుపత్రికి వస్తున్న కాలేజ్ అమ్మయితో ఆ డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తన తల్లి సక్రమంగా లేనప్పుడు తన గోడు ఎవరికి చెప్పుకోవాలి అంటూ కాలేజ్ అమ్మాయి ఆవేదన చెందింది. చివరికి ఇంట్లో తల్లి వేరే గదిలో ఉన్న సమయంలో ఆమె కూతురి మీద డాక్టర్ అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. కాలేజ్ అమ్మాయి లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో పోక్సో చట్టం కింద ప్రముఖ డాక్టర్ అరెస్టు కావడం కలకలం రేపింది.

కాలేజ్ అమ్మాయి ?
తమిళనాడులోని శివగంగై జిల్లాలోని కారైకుడిలో 17 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. ఈ అమ్మాయి దిండుగల్ లోని కాలేజ్ లో చదువుతోంది. కాలేజ్ లో చదువుతున్న యువతి తల్లి మౌనిక (పేరు మార్చడం జరిగింది) కారైకుడిలో సొంతంగా బట్టల షాపు (రెడీమేడ్ దస్తుల షాపు) పెట్టుకుని వ్యాపారం చేస్తోంది. కాలేజ్ అమ్మాయి తండ్రి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు.

డాక్టర్ తో రొమాన్స్ చేస్తున్న తల్లి
మౌనిక అప్పుడప్పుడు అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను సొంత కూతురు కారైకుడిలోని పీకేఎన్ అనే ప్రైవేట్ ఆసుపత్రికి పిలుచుకుని వెలుతోంది. ఆ ఆసుపత్రిలో ప్రముఖ డాక్టర్ మోహన్ కుమార్ దగ్గర వైద్యం చేయించుకుంటున్న కాలేజ్ అమ్మాయి తల్లి మౌనిక ఆ డాక్టర్ తో ఆసుపత్రిలో రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టింది.

ఆంటీ కోసం ఇంటికే వెలుతున్న డాక్టర్
మౌనిక భర్త విదేశాల్లో ఉండటంతో డాక్టర్ ప్రియుడు మోహన్ కుమార్ ను ఆమె ఇంటికి కూడా పిలిపించుకుని అతనితో రొమాన్స్ చేస్తోంది. ఇంట్లో కాలేజ్ లో చదువుతున్న కూతురు ఉంది అనే విషయం మరిచిపోయిన మౌనిక డాక్టర్ ప్రియుడు మోహన్ కుమార్ తో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది.

ఆంటీ కూతరి మీద కన్ను వేసిన డాక్టర్
కాలేజ్ అమ్మాయి తల్లి మైనికతో ఎంజాయ్ చేస్తున్న డాక్టర్ ప్రియుడు మోహన్ కుమార్ ఆమె కూతురి మీద కన్ను వేశాడు. ఇంటికి వెలుతున్న సమయంలో, తల్లి మౌనికతో కలిసి ఆసుపత్రికి వస్తున్న కాలేజ్ అమ్మయితో ఆ డాక్టర్ మోహన్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తన తల్లి సక్రమంగా లేనప్పుడు డాక్టర్ మోహన్ కుమార్ ఇలా చేస్తున్నాడు అంటూ తన గోడు ఎవరికి చెప్పుకోవాలి అంటూ కాలేజ్ అమ్మాయి ఆవేదన చెందింది.

కామాంధుడు అరెస్టు
చివరికి ఇంట్లో తల్లి మౌనిక వేరే గదిలో ఉన్న సమయంలో ఆమె కూతురికి పాఠాలు చెప్పే ముసుగులో డాక్టర్ మోహన్ కుమార్ అమ్మాయి మీద అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. కాలేజ్ అమ్మాయి లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో పోక్సో చట్టం కింద ప్రముఖ డాక్టర్ మోహన్ కుమార్ ను అరెస్టు చెయ్యడం తమిళనాడులో కలకలం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications