Girl: ఒకే అమ్మాయిని ప్రేమించిన అదే స్కూల్ టీచర్లు, గ్రీన్ సిగ్నల్, ఒకరు హత్య, మరోకరు ఆత్మహత్యతో!

లక్నో: కరోనా వైరస్ పుణ్యమా అంటూ మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న విద్యార్థులకు కూడా ఆన్ లైన్ క్లాసులు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజ్ ల్లో చదువుతున్న విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులకు అలవాటుపడ్డారు. ఆన్ క్లాసులు చదువుతున్న విద్యార్థులు చాలాకాలం ఇంటికే పరిమతం అయ్యారు. ఆన్ లైన్ క్లాసుల దెబ్బకు సోషల్ మీడియా మీద కూడా విద్యార్థులకు మంచిపట్టు చిక్కింది. ఇలాంటి సమయంలో ఫేమస్ స్కూల్ లో చదువుతున్న ఓ అమ్మాయిని అదే స్కూల్ లో చదువుతున్న ఇద్దరు టీచర్లు ఒకరికి తెలీకుండా ఒకరు ఆమెను ప్రేమించారు.

మూడు సంవత్సరాల పాటు ఇద్దరు టీచర్లు ఆ అమ్మాయిని ప్రేమించారు. అయితే ఆ అమ్మాయి ఒక టీచర్ ను ప్రేమించిందని తెలిసింది. ఇటీవల ఓ టీచర్ కు తన సాటి టీచర్ నేను ప్రేమిస్తున్న అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలుసుకుని రిగిపోయాడు. ఇదే విషయంలో ఒకే స్కూల్ లో పని చేస్తున్న ఇద్దరు టీచర్ల మద్య గొడవలు జరిగాయి. చివరికి సహనం కోల్పోయిన ఓ టీచర్ తన ప్రేమ విషయంలో పానకంలో పుడకలాగా సాటి టీచర్ వస్తున్నాడని రగిలిపోయాడు. ఓ ఫ్రెండ్ తో కలిసి సాటి టీచర్ ను మరో టీచర్ చంపేశాడు.

టీచర్ ను హత్య చేసిన సాటి టీచర్ హత్య జరిగి ఒక్కరోజు కూడా పూర్తి కాకుండానే అతను కూడా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఒకే అమ్మాయిని ప్రేమించిన ఒక టీచర్ హత్యకు గురికావడం, మరో టీచర్ ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ హడలిపోయారు. అయితే ఇద్దరు టీచర్లు తనను ప్రేమిస్తున్నారు అనే విషయం ఆమెకు తెలుసా ?, తెలీదా ? అనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు.

ఎవరి పనుల్లో వాళ్లు ఫుల్ బిజీ

ఎవరి పనుల్లో వాళ్లు ఫుల్ బిజీ

ఉత్తరప్రదేశ్ లో వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో ఆ రాష్ట్రంలోని బీజేపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. రెండో స్థానానికి పరిమితం అయ్యి ప్రధాన ప్రతిపక్షానికి పరిమితం అయిన ఎస్పీ కార్యకర్తులు గుడ్డికన్నా మెల్లమేలు అంటూ ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయ్యారు.

స్కూల్ లో చదివే ఒకే అమ్మాయిని ప్రేమించిన టీచర్లు

స్కూల్ లో చదివే ఒకే అమ్మాయిని ప్రేమించిన టీచర్లు

ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపుర జిల్లాలోని కురైథిలోని ఓ ఫేమస్ ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్న ఓ అమ్మాయిని అదే స్కూల్ లో ఉద్యోగాలు చేస్తున్న సూరజ్, అనూజ్ అనే ఇద్దరు టీచర్లు ఒకరికి తెలీకుండా ఒకరు ఆమెను ప్రేమించారు. మూడు సంవత్సరాల పాటు ఇద్దరు టీచర్లు సూరజ్, అనూజ్ ఆ అమ్మాయిని ప్రేమించారు.

అమ్మాయి మాత్రం ఓ టీచర్ ను లవ్ చేసింది

అమ్మాయి మాత్రం ఓ టీచర్ ను లవ్ చేసింది

మేము ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నామని చాలా కాలం వరకు సూరజ్, అనూజ్ కు తెలీలేదని సమాచారం. అయితే ఆ అమ్మాయి సూరజ్ ను ప్రేమించిందని తెలిసింది. కొంతకాలం నుంచి టీచర్ సూరజ్ స్కూల్ లో చదువుతున్న అమ్మాయితో ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుతున్నాడని సమాచారం.

 రగిలిపోయిన అనూజ్

రగిలిపోయిన అనూజ్

ఇటీవల తన సాటి టీచర్ సూరజ్ నేను ప్రేమిస్తున్న అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న అనూజ్ రిగిపోయాడు. నేను ప్రేమిస్తున్న అమ్మాయిని నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు అంటూ అనూజ్ సాటి టీచర్ సూరజ్ తో గొడవ చేశాడు. ఆ అమ్మాయి కూడా తనను ప్రేమిస్తోందని, నీదే వన్ సైడ్ లవ్ అంటూ సూరజ్ సాటి టీచర్ అనూజ్ మీద మండిపడ్డాడని తెలిసింది.

లవర్ ప్రియుడిని చంపేశాడు

లవర్ ప్రియుడిని చంపేశాడు

ఇదే విషయంలో ఒకే స్కూల్ లో పని చేస్తున్న ఇద్దరు టీచర్లు అనూజ్, సూరజ్ ల మద్య గొడవలు జరిగాయి. చివరికి సహనం కోల్పోయిన అనూజ్ తన ప్రేమ విషయంలో పానకంలో పుడకలాగా సాటి టీచర్ సూరజ్ వస్తున్నాడని రగిలిపోయాడు. ఓ ఫ్రెండ్ తో కలిసి స్కెచ్ వేసిన అనూజ్ సాటి టీచర్, అమ్మాయి ప్రేమిస్తున్న సూరజ్ ను చంపేశాడు.

పోలీసుల భయంతో ఆత్మహత్య

పోలీసుల భయంతో ఆత్మహత్య

టీచర్ సూరజ్ ను హత్య చేసిన సాటి టీచర్ అనూజ్ పోలీసులు పట్టుకుంటారని, తరువాత కుటుంబం పరువు పోతుందని భయపడిపోడాడని తెలిసింది. సాటి టీచర్, అమ్మాయి ప్రేమించిన సూరజ్ ను హత్య చేసి ఒక్కరోజు కూడా పూర్తి కాకుండానే అపూజ్ కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Recommended Video

    Hijab Row: Lok Sabha నుంచి వాకౌట్ చేసిన విపక్ష ఎంపీలు..| Oneindia Telugu
    అమ్మాయికి మ్యాటర్ మొత్తం తెలుసా?

    అమ్మాయికి మ్యాటర్ మొత్తం తెలుసా?

    ఒకే అమ్మాయిని ప్రేమించిన సూరజ్ హత్యకు గురికావడం, మరో టీచర్ అనూజ్ ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ హడలిపోయారు. అయితే ఇద్దరు టీచర్లు అనూజ్, సూరజ్ తనను ప్రేమిస్తున్నారు అనే విషయం ఆ అమ్మాయికి తెలుసా ?, తెలీదా ? అనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+