Producer: కత్తిలాంటి ఫిగర్ తో కారులో నిర్మాత రొమాన్స్, భార్య ప్రత్యక్షం, మూడ్ పోయిందని ?

ముంబాయి: బాలీవుడ్ సినీ నిర్మాత పలు సినిమాలు నిర్మించాడు. భార్య, పిల్లలతో కలిసి విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ఆ నిర్మాత నివాసం ఉంటున్నాడు. సినిమా నిర్మాత అయిన అతనితో అనేక మంది నటీ నటులు టచ్ లో ఉన్నారు. అపార్ట్ మెంట్ లోని కారు పార్కింగ్ స్థలంలో కారు పార్క్ చేసిన నిర్మాత అందులో కుర్చున్నాడు. కారులో మంచి ఫిగర్ ను సెట్ చేసుకున్న బాలీవుడ్ నిర్మాత ఆమెతో రొమాన్స్ చేస్తున్నాడు. అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న భార్యకు ఆమె భర్త మ్యాటర్ తెలిసిపోయింది. కారులో భర్త వేరే మహిళతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో అతని భార్య కారు ముందు ప్రత్యక్షం అయ్యింది. వేరే మహిళతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో భార్య ప్రత్యక్షం కావడంతో మూడ్ మొత్తం పోయిందని ఆ బాలీవుడ్ నిర్మాత రగిలిపోయాడు. అంతే కారులో పక్కన ఫిగర్ ను పెట్టుకుని అదే కారుతో అతని భార్యను తొక్కించేయడం కలకం రేపింది.

 బాలీవుడ్ సినీ నిర్మాత

బాలీవుడ్ సినీ నిర్మాత

బాలీవుడ్ సినీరంగంలో నిర్మాతలకు కొదవలేదు. బాలీవుడ్ లో పలు సినిమాలు నిర్మించిన కమల్ కిశోర్ మిశ్రా అలియాస్ కమల్ మిశ్రా కొన్ని హిట్ సినిమాలు ఇచ్చాడు. బాలీవుడ్ లో ఇంతో అంతో పేరు ఉన్న నిర్మాతల్లో కమల్ కిశోర్ మిశ్రా కూడా ఒక్కడు. ప్రస్తుతం కమల్ మిశ్రా రెండు సినిమాలు నిర్మిస్తున్నాడని తెలిసింది.

 అపార్ట్ మెంట్ లో నివాసం

అపార్ట్ మెంట్ లో నివాసం

ముంబాయిలోని శ్రీమంతులు నివాసం ఉండే అంథేరి ప్రాంతంలోని విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో బాలీవుడ్ నిర్మాత కమల్ మిశ్రా అతని భార్య, పిల్లలతో కలిసి చాలా సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు. సినిమా షూటింగ్ లు లేకపోతే రాత్రి కచ్చితంగా కమల్ మిశ్రా అతను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ కు వెళ్లిపోతున్నాడని తెలిసింది.

 అపార్ట్ మెంట్ లో కారు పార్కింగ్ ఏరియాలో ?

అపార్ట్ మెంట్ లో కారు పార్కింగ్ ఏరియాలో ?

సినిమా నిర్మాత కమల్ మిశ్రాతో అనేక మంది నటీ నటులు టచ్ లో ఉన్నారు. ఈనెల 19వ తేదీన బాలీవుడ్ సినీ నిర్మాత కమల్ మిశ్రా కారులో అతను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోకి వెళ్లాడు. అపార్ట్ మెంట్ లోని కారు పార్కింగ్ స్థలంలో కారు పార్క్ చేసిన సినీ నిర్మాత కమల్ మిశ్రా అందులో కుర్చున్నాడు.

 కత్తిలాంటి ఫిగర్ తో కారులో రొమాన్స్

కత్తిలాంటి ఫిగర్ తో కారులో రొమాన్స్

కారులో మంచి ఫిగర్ ను సెట్ చేసుకున్న బాలీవుడ్ నిర్మాత కమల్ మిశ్రా ఆమెతో రొమాన్స్ చేస్తున్నాడు. అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న కమల్ మిశ్రా భార్యకు ఆమె భర్త మ్యాటర్ తెలిసిపోయింది. కారులో భర్త కమల్ మిశ్రా వేరే మహిళతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో అతని భార్య కారు ముందు ప్రత్యక్షం అయ్యింది.

 సీసీటీవీ కెమెరాల్లో ?

సీసీటీవీ కెమెరాల్లో ?

వేరే మహిళతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో భార్య ప్రత్యక్షం కావడంతో మూడ్ మొత్తం పోయిందని బాలీవుడ్ నిర్మాత కమల్ మిశ్రా రగిలిపోయాడు. అంతే కారులో పక్కన ఫిగర్ ను పెట్టుకుని అదే కారుతో కమల్ మిశ్రా అతని భార్యను తొక్కించేశాడు. భర్త కమల్ మిశ్రా కారు నడపడంతో అతని భార్య కాళ్లు, చేతులు, తలకు తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.

 అయ్యగారికి అక్రమ సంబంధాలు

అయ్యగారికి అక్రమ సంబంధాలు

బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో అంథేరి పోలీసులు బాలీవుడ్ నిర్మాత కమల్ మిశ్రా మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బాలీవుడ్ నిర్మాత అతని భార్యను కారుతో తొక్కిస్తున్న సమయంలో రికార్డు అయిన సీసీటీవీ క్లిప్పింగ్స్ వైరల్ అయ్యాయి. బాలీవుడ్ నిర్మాత కమల్ మిశ్రాకు చాలా మంది మహిళలతో అక్రమ సంబంధం ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+