Girlfriend: గర్ల్ ఫ్రెండ్ ను బ్లాక్ మెయిల్ చేసి కాలేజ్ అబ్బాయి ఏం చేశాడంటే ?. లవర్ తల్లికే !
చెన్నై: చదువుకుంటున్న అమ్మాయి మొబైల్ ఫోన్ ఉపయోగిస్తోంది. మొబైల్ ఫోన్ లో వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి. అమ్మాయికి కాలేజ్ లో చదువుతున్న అబ్బాయి సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. కొంతకాలం సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకున్న ఇద్దరూ తరువాత మొబైల్ ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకుంటున్నారు. కొంతకాలం తరవాత ప్రేమ పేరుతో అమ్మాయిని కాలేజ్ అబ్బాయి లొంగదీసుకున్నాడు. ఇంట్లో ఉన్న డబ్బులు చోరీ చేస్తున్న అమ్మాయి ఆమె ప్రియుడికి ఇచ్చింది. ఇలాచాలా కాలం పాటు ఈతతంగం జరిగిపోయింది. చివరికి రెచ్చిపోయిన కాలేజ్ అబ్బాయి అతని గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ఆమ్మాయి తల్లికే వార్నింగ్ ఇవ్వడంతో అక్కడ అసలుకే మోసం వచ్చింది.

ఇంటర్ చదువుతున్న అమ్మాయి
చెన్నై సిటీలోని మధురవాయిల్ ప్రాంంతో 17 ఏళ్ల అమ్మాయి ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కరోనా సమయంలో 10వ తరగతి ఆన్ లైన్ క్లాసులకు హాజరుకావడానికి ఆ అమ్మాయికి ఇంట్లో మొబైల్ ఫోన్ తీసిచ్చారు. చదువుకుంటున్న అమ్మాయి మొబైల్ ఫోన్ ఉపయోగిస్తోంది. మొబైల్ ఫోన్ లో వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి.

కాలేజ్ అబ్బాయి ఎంట్రీ
ఆ సందర్బంలో అమ్మాయికి చెన్నైలోని పూంతమల్లి సమీపంలోని కడపాకాని ప్రాంతంలో నివాసం ఉంటున్న జార్జ్ (19) అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. జార్జ్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొంతకాలం సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకున్న జార్జ్, ఇంటర్ అమ్మాయి తరువాత ఇద్దరూ మొబైల్ ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకుంటున్నారు.

కోరిక తీర్చుకున్నారు
కొంతకాలం తరవాత ప్రేమ పేరుతో అమ్మాయిని కాలేజ్ అబ్బాయి జార్జ్ లొంగదీసుకున్నాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అమ్మాయి ఇంటికి వెలుతున్న జార్జ్ ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. యువతి అంగీకరించకపోయినా జార్జ్ ఆమె మీద బలవంతంగా అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

వీడియోలు తీసి బ్లాక్ మెయిల్
యువతితో శారీరకంగా కలిసిన సమయంలో సీక్రేట్ గా వీడియోలు తీసిన జార్జ్ ఆ అమ్మాయిని బెదిరించి డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. తరువాత అమ్మాయి ఇంట్లో డబ్బులు చోరీ చేస్తూ ఆమె ప్రియుడు జార్జ్ కు ఇచ్చింది. ఇలాచాలా కాలం నుంచి ఆ అమ్మాయిని టార్చర్ పెట్టిన జార్జ్ డబ్బలు వసూలు చేస్తున్నాడు.

ప్రియురాలి అమ్మకు వార్నింగ్
ఇటీవల తాను కాలేజ్ ఫీజు కట్టాలని, తనకు వెంటనే రూ. 15 వేలు ఇవ్వాలని, లేదంటే వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని జార్జ్ ఆమెను బెదిరించాడు. అంత డబ్బులు ఇవ్వలేని ఇంటర్ అమ్మాయి ఆమె తల్లికి మ్యాటర్ మోత్తం చెప్పింది. ప్రియురాలు రివర్స్ కావడంతో జార్జ్ నేరుగా అమ్మాయి ఇంటికి వెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి ఆమె తల్లికి వార్నింగ్ ఇచ్చాడు. ఇంటర్ అమ్మాయి కేసు పోట్టడంతో పోలీసులు జార్జ్ ను ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలుకు పంపించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications