Girlfriend: ఫ్రెండ్ రూమ్ లో గర్ల్ ఫ్రెండ్, న్యూడ్ ఫోటోలు తీసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన విద్యార్థి !

బెంగళూరు: 21 ఏళ్ల యువతికి 19 సంవత్సరాల యువకుడికి పరిచయం అయ్యింది. అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అమ్మాయిని అప్పుడప్పుడు కలుస్తున్న అబ్బాయి ఆమెను లొంగదీసుకున్నాడు. ప్రేమ పేరుతో అమ్మాయితో తిరుగుతున్నాడు. అబ్బాయి కంటే అమ్మాయి వయసులో మూడు సంవత్సరాల పెద్దది. కొన్ని రోజుల క్రితం యువకుడు అతని స్నేహితుడు నివాసం ఉంటున్న రూమ్ లోకి ఆ అమ్మాయిని పిలుచుకుని వెళ్లాడు. ఆ సమయంలో అమ్మాయిని అర్దనగ్నంగా ఫోటోలు, వీడియో తీసిన ఆమె ఫ్రెండ్ ఆ రోజు సైలెంట్ గా ఉండిపోయాడు. తరువాత సోషల్ మీడియాలో ఆ వీడియోలు పోస్టు చేస్తానని ఆమెను పూర్తిగా లొంగదీసుకుని ఆమెను టార్చర్ పెట్టాడు. వీడితో తిరిగితే మొదటికే మోసం వస్తుందని భయపడిన యువతి అతన్ని దూరం పెట్టింది. యువతి దూరం కావడంతో రగిలిపోయిన నిందితుడు ఆమె పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్ ప్రారంభించి ఆమె అర్దనగ్నంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియో పోస్టు చెయ్యడం కలకలం రేపింది.

 బెంగళూరులో గర్ల్ ఫ్రెండ్

బెంగళూరులో గర్ల్ ఫ్రెండ్

ఐటీ హబ్ బెంగళూరులోని ఆగ్నేమ విభాగంలో 21 సంవత్సరాల యువతి నివాసం ఉంటున్నది. కర్ణాటకలోని రాయచూరులో ఉదయ్ కిరణ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఉదయ్ కిరణ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. బెంగళూరు అమ్మాయికి, ఉదయ్ కిరణ్ కు పరిచయం అయ్యింది.

 గర్ల ఫ్రెండ్ కోసం బెంగళూరు వస్తున్నాడు

గర్ల ఫ్రెండ్ కోసం బెంగళూరు వస్తున్నాడు

బెంగళూరులో ఉంటున్న గర్ల్ ఫ్రెండ్ ను కలవడానికి ఉదయ్ కిరణ్ రాయచూరు నుండి ఐటీ హబ్ కు వస్తున్నాడు. అమ్మాయిని అప్పుడప్పుడు కలుస్తున్న ఉదయ్ కిరణ్ ఆమెకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ప్రేమ పేరుతో ఉదయ్ కిరణ్ ఆ అమ్మాయితో తిరుగుతున్నాడు. ఉదయ్ కిరణ్ కంటే ఆ అమ్మాయి వయసులో మూడు సంవత్సరాల పెద్దది.

 ఫ్రెండ్ రూమ్ లో ?

ఫ్రెండ్ రూమ్ లో ?

కొన్ని రోజుల క్రితం ఉదయ్ కిరణ్ బెంగళూరు వచ్చి అతని గర్ల్ ఫ్రెండ్ ను కలిశాడు. తరువాత జక్కూరులోని స్నేహితుడు నివాసం ఉంటున్న రూమ్ లోకి ఆ అమ్మాయిని ఉదయ్ కిరణ్ పిలుచుకుని వెళ్లాడు. ఆ రోజు ఉదయ్ కిరణ్, ఆ అమ్మాయి అక్కడే ఉండిపోయారు. ఆ సమయంలో అమ్మాయిని అర్దనగ్నంగా ఉన్న సమయంలో ఉదయ్ కిరణ్ అతని మొబైల్ ఫోన్ లో ఫోటోలు, వీడియో తీశాడు. ఆ రోజు అమ్మాయి ఫ్రెండ్ ఉదయ్ కిరణ్ సైలెంట్ గా ఉండిపోయాడు.

 పదేపదే బ్లాక్ మెయిల్ చేశాడు

పదేపదే బ్లాక్ మెయిల్ చేశాడు

వీడియోలు, ఫోటోలు అడ్డం పెట్టుకున్న ఉదయ్ కిరణ్ ఆమెను ఎప్పుడుపడితే అప్పుడు రూమ్ కు రావాలని ఉదయ్ కిరణ్ టార్చర్ పెట్టాడని తెలిసింది. రూమ్ కు రాలేనని ఆమె చెప్పడంతో సోషల్ మీడియాలో నీ వీడియోలు, ఫోటోలు పోస్టు చేస్తానని ఆమెను టార్చర్ పెట్టాడు. వీడితో తిరిగితే మొదటికే మోసం వస్తుందని భయపడిన యువతి ఉదయ్ కిరణ్ ను దూరం పెట్టింది.

Recommended Video

    Germany: Pilots Return To Work To Cover Tourism Demand
     అన్నంతపని చేసిన కేటుగాడు

    అన్నంతపని చేసిన కేటుగాడు

    యువతి దూరం కావడంతో రగిలిపోయిన ఉదయ్ కిరణ్ ఆమె పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్ ప్రారంభించి ఆమె అర్దనగ్నంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియో పోస్టు చెయ్యడం కలకలం రేపింది. తన పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో అర్దనగ్నంగా ఉన్న ఫోటోలు, వీడియోలు ఉన్నాయని తెలుసుకున్న యువతి హడలిపోయి ఆమె తండ్రికి జరిగిన విషయం మొత్తం చెప్పింది. యువతి తండ్రి ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన బెంగళూరు ఆగ్నేమ విభాగం పోలీసులు అమ్మాయి జీవితంతో గేమ్స్ ఆడటానికి ప్రయత్నించిన ఉదయ్ కిరణ్ ను అరెస్టు చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+