Girlfriend: ఎంజాయ్ చేసి హ్యాండ్ ఇచ్చిన ప్రియురాలు, ఫోన్ నెంబర్ మార్చేసింది, పాపం ప్రియుడు !
చెన్నై/మదురై: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడికి కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. వీరి పరిచయం ప్రేమగా మారింది. నాలుగు సంవత్సరాల నుంచి యువతి, యువకుడు సంతోషంగా తిరుగుతున్నారు. వివాహం చేసుకోవాలని అనుకున్న ప్రేమికులు శారీరకంగా కలవడం మొదలు పెట్టారు. ప్రేమికులు రహస్య ప్రాంతాలకు, వివాహార యాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేశారు. కొన్ని రోజుల క్రితం నుంచి యువతి ఆమె ప్రియుడితో మాట్లాడటం మానేసింది. ఫోన్ నెంబర్ కూడా మార్చేసిన ప్రియురాలు ప్రియుడికి చిక్కకుండా తప్పించుకుని తిరగడం మొదలు పెట్టింది. ప్రియురాలిని కలవాలని ఆమె ప్రియుడు ఇంతకాలం అనేక ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రియురాలితో అతను మాట్లాడలేకపోయాడు. ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని ఆవేదన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఒకే ఏరియాలో నివాసం
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని తిరున్రావూరులోని పెరియార్ నగర్ లో సెంథిల్ కుమార్ అలియాస్ సెంథిల్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇదే ఏరియాలో రాజేశ్వరి (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న సెంథిల్ కుమార్ కు, రాజేశ్వరికి కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉంది.

ప్రేమపావురాలు అని పేరు పెట్టిన ఫ్రెండ్స్
రానురాను సెంథిల్ కుమార్, రాజేశ్వరి పరిచయం ప్రేమగా మారింది. గత నాలుగు సంవత్సరాల నుంచి సెంథిల్ కుమార్, రాజేశ్వరి ప్రేమించుకుని సంతోషంగా తిరుగుతున్నారు. రాజేశ్వరి, సెంథిల్ కుమార్ స్నేహితులు వీరికి ప్రేమపావురాలు అని పేరు పెట్టారు. పెయింట్ పని చేస్తున్న సెంథిల్ కుమార్ డబ్బు కూడా సంపాధిస్తున్నాడు.

పెళ్లి చేసుకోవాలని పెళ్లికి ముందే ?
వివాహం చేసుకోవాలని అనుకున్న ప్రేమికులు సెంథిల్ కుమార్, రాజేశ్వరి శారీరకంగా కలవడం మొదలు పెట్టారు. ప్రేమికులు రాజేశ్వరి, సెంథిల్ కుమార్ రహస్య ప్రాంతాలకు, వివాహార యాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేశారు. చాలాకాలం నుంచి సీక్రేట్ గానే కలుస్తున్న సెంథిల్ కుమార్ త్వరలో ప్రియురాలు రాజేశ్వరి వివాహం చేసుకోవాలని అనుకున్నాడు.

ఫోన్ నెంబర్ మార్చేసి సైలెంట్ అయి;పోయిన ప్రియురాలు
పెళ్లి చేసుకుందామని ఇటీవల సెంథిల్ కుమార్ అతని ప్రియురాలు రాజేశ్వరికి చెప్పింది. అంత త్వరగా పెళ్లి ఎందుకు, ఇంకా కొంతకాలం తరువాత వివాహం చేసుకుందామని రాజేశ్వరి కాలం గడుపుతూ వచ్చిందని తెలిసింది. కొన్ని రోజుల క్రితం నుంచి రాజేశ్వరి ఆమె ప్రియుడు సెంథిల్ కుమార్ మాట్లాడటం మానేసింది. ప్రియుడు సెంథిల్ కుమార్ కు దూరం అయిన రాజేశ్వరి ఆమె ఫోన్ నెంబర్ కూడా మార్చేసింది.
Recommended Video

ఆవేదనతో ప్రియుడి ఆత్మహత్య
రాజేశ్వరి ఆమె ప్రియుడు సెంథిల్ కుమార్ కు చిక్కకుండా తప్పించుకుని తిరగడం మొదలు పెట్టింది. ప్రియురాలు రాజేశ్వరిని కలవాలని ఆమె ప్రియుడు సెంథిల్ కుమార్ ఇంతకాలం అనేక ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రియురాలు రాజేశ్వరితో అతను మాట్లాడలేకపోయాడు. సెంథిల్ కుమార్ కుటుంబ సభ్యులు అందరూ పెళ్లికి వెళ్లారు. ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని ఆవేదన ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రియుడు సెంథిల్ కుమార్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications