Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Girlfriend:గర్ల్ ఫ్రెండ్ ను రేప్ చేశాడు,ప్రియుడి తల్లికి మ్యాటర్ తెలిసి పవర్ ఫుల్ స్కెచ్, శాడిస్టు ఆంటీ,సైకో !

నాగ్ పూర్/భోపాల్: బాగా చదువుకున్న యువతి ప్రముఖ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. యువతి ప్రతినిత్యం ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలో పని చేస్తున్న ఆయువతి కంపెనీ పనుల మీద అనేక నగరాలు తిరుగుతోంది. కొంతకాలం క్రితం ఆ యువతికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. రానురాను ఆ యువకుడు ఆమెకు మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. ప్రియుడు అతని తల్లిని అతని ప్రియురాలికి పరిచయం చేశాడు. ప్రియురాలితో పాటు వేరే ఊరికి వెళ్లిన ప్రియుడు ఆమె మీద అత్యాచారం చేశాడు. ప్రియురాలి మీద అత్యాచారం చెయ్యడమే కాకుండా అతని స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలని ప్రియుడు, అతని తల్లికి కూడా ఆ యువతిని టార్చర్ పెట్టారు. యువతి ఎదురుతిరగడంతో రగిలిపోయిన ప్రియుడు గతంలో ఆమె అతనితో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో రహస్యంగా తీసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది.

ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలో ?

ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలో ?

నాగ్ పూర్ లో 22 ఏళ్ల రేఖా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. ఈ యువతి చదువు పూర్తి అయిన తరువాత మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకుంది. నాగ్ పూర్ లోని ప్రముఖ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలో రేఖా ఉద్యోగంలో చేరింది. రేఖా ఆమె పని చేస్తున్న ఆఫీసుకు ప్రతినిత్యం ఉద్యోగానికి వెళ్లి వస్తోంది.

ప్రేమ పేరుతో తియ్యటిమాటలు

ప్రేమ పేరుతో తియ్యటిమాటలు

ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలో పని చేస్తున్న రేఖా కంపెనీ పనుల మీద అనేక నగరాలు తిరుగుతోంది. గత మే నెలలో రేఖా భోపాల్ వెళ్లింది. ఆ సందర్బంలో రేఖాకు అభిషేక్ కురిల్ అలియాస్ అభిషేక్ (22) అనే యువకుడు పరిచయం అయ్యాడు. రానురాను రేఖా, అభిషేక్ స్నేహితులు అయ్యారు. రేఖా అందం చూసిన అభిషేక్ ఆమెకు మరింత దగ్గర అయ్యాడు.

ప్రియురాలిని రేప్ చేసిన ప్రియుడు

ప్రియురాలిని రేప్ చేసిన ప్రియుడు


రేఖాకు మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో లొంగదీసుకున్న అభిషేక్ ఆమెకు ఇంకా దగ్గర అయ్యాడు. ప్రియుడు అభిషేక్ అతని ఇంటికి రేఖాను పిలుచుకుని వెళ్లి అతని తల్లి రజని (47)ని ప్రియురాలికి పరిచయం చేశాడు. అప్పటి నుంచి రేఖా ఆమె ప్రియుడు అభిషేక్ కు ఇంకా దగ్గర అయ్యింది. రెండు నెలల క్రితం భోపాల్ లో ప్రియురాలు రేఖా మీద ఆమె ప్రియుడు అభిషేక్ అత్యాచారం చేశాడు.

శాడిస్టు ప్రియుడు...... సైకో ఆంటీ

శాడిస్టు ప్రియుడు...... సైకో ఆంటీ

ప్రియుడు అభిషేక్ అత్యాచారం చెయ్యడంతో రేఖా అతనికి దూరం కావాలని అనుకుంది. ఇదే సమయంలో ప్రియుడు అభిషేక్, అతని తల్లి రజని వేరే మగాళ్లకు పడక సుఖం ఇవ్వాలని రేఖా మీద ఒత్తిడి చెయ్యడం మొదలు పెట్టారు. నా స్నేహితులకు పడక సుఖం ఇవ్వకుంటే నీ నగ్న ఫోటోలు, బెడ్ రూమ్ లో రేప్ చేసే సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని అభిషేక్ అతని ప్రియురాలు రేఖాను బ్లాక్ మెయిల్ చేశాడు.

 ఎదురు తిరిగిన ప్రియురాలు

ఎదురు తిరిగిన ప్రియురాలు

నా కొడుకు నిన్ను ఇప్పటికే రేప్ చేశాడు. ఇక నువ్వు ఎంతమందితో తిరిగినా పర్వాలేదని, మేము చెప్పిన మగాళ్లకు పడక సుఖం ఇవ్వాలని రజని ఆంటీ ఆమె కొడుకు అభిషేక్ ప్రియురాలు రేఖా మీద ఒత్తిడి తెచ్చింది. అయితే రేఖా ఎదురు తిరగడంతో ఆమె ప్రియుడు అభిషేక్ రగిలిపోయి ఆమె మీద కసి తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు.

ఆంటీ, కొడుకు మీద కేసు పెట్టిన ప్రియురాలు

ఆంటీ, కొడుకు మీద కేసు పెట్టిన ప్రియురాలు

ప్రియురాలు రేఖా ఎదురు తిరగడంతో రగిలిపోయిన ఆమె ప్రియుడు అభిషేక్ గతంలో ఆమె అతనితో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో రహస్యంగా తీసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తన పర్సనల్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయని తెలుసుకున్న రేఖా ఆదివారం మధ్యప్రదేశ్ లోని భోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వీడియోలు లీక్.... ఆంటీ, శాడిస్టు లవర్ అరెస్టు

వీడియోలు లీక్.... ఆంటీ, శాడిస్టు లవర్ అరెస్టు

కేసు నమోదు చేసిన పోలీసులు శాడిస్టు ప్రియుడు అభిషేక్, అతని తల్లి రజనిని అరెస్టు చేశాడు. ప్రియురాలి మీద రేప్ చెయ్యడమే కాకుండా ఆమెను పరాయి మగాళ్లకు అప్పచెప్పడికి ప్రియుడు ప్రయత్నించాడు అని వెలుగు చూడటం మధ్యప్రదేశ్ లో కలకలం రేపింది. అభిషేక్ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+