Girlfriend: ప్రియురాలిని బ్లాక్ మెయిల్ చేసి ఫ్రెండ్స్ కు అప్పగించిన బాయ్ ఫ్రెండ్, సినిమా చూపించింది !
చెన్నై/విరూద్ నగర్: డైరీఫామ్ నిర్వహిస్తున్న యువకుడు డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. యువకుడు నివాసం ఉంటున్న ఏరియా సమీపంలో నివాసం ఉంటున్న యువతి ఉద్యోగం చేస్తున్నారు. ఫేస్ బుక్ లో యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. రానురాను యువతి, యువకుడు నేరుగా కలుసుకోవడం మొదలుపెట్టారు. తరువాత యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. తరువాత డైరీఫామ్ లోకి ప్రియురాలిని పిలుచుకుని వెళ్లిన ప్రియుడు ఆమెతో ఎంజాయ్ చేశాడు. చాలాకాలం నుంచి ప్రేమికులు డైరీఫామ్ లో కలుసుకుంటున్నారు. యువతి మీద ప్రియుడు ఫ్రెండ్స్ కన్నుపడింది. ఫ్రెండ్ కు మాయమాటలు చెప్పి అతని ప్రియురాలిని లొంగదీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు. నీ గర్ల్ ఫ్రెండ్ కావాలని స్నేహితులు చెప్పడంతో ప్రియుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డైరీఫామ్ లో ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న సమయంలో సీక్రేట్ గా వీడియో తీశాడు. ప్రియురాలితో ఎంజాయ్ చేసే సమయంలో వీడియో తీసిన ప్రియుడు నా ఫ్రెండ్స్ కు పడక సుఖం ఇవ్వకపోతే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ప్రియుడు అతని ప్రియురాలిని బ్లాక్ మెయిల్ చేశాడు. ప్రియుడి బ్లాక్ మెయిల్ చెయ్యడంతో ప్రియుడి స్నేహితులకు పడక సుఖం ఇవ్వడానికి సిద్దం అయ్యింది. రానురాను ప్రియుడి స్నేహితులు 9 మంది ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు. స్నేహితులు అందరూ తన ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యాలని అనుకుంటున్నారని తెలిసినా ఆమె ప్రియుడు మాత్రం పట్టించుకోలేదని. తన స్నేహితులను సంతోష పెట్టాలని ప్రియుడు పదేపదే టార్చర్ ఎక్కువ చెయ్యడంతో విసిగిపోయిన ప్రియురాలు ఆమె ప్రియుడికి, అని స్నేహితులకు సినిమా చూపించింది.

ఫేస్ బుక్ లో పరిచయం
తమిళనాడులోని విరూద్ నగర్ లోని ఎగువ వీధిలో 22 ఏళ్ల సరిత (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. విరూద్ నగర్ లో సరిత నివాసం ఉంటున్న ఏరియా సమీపంలో హరిహరన్ (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. హరిహరన్, సరితకు గత ఏడాది ఫేస్ బుక్ లో పరిచయం అయ్యింది.

డైరీఫామ్ లో ఎంజాయ్
సరిత గార్మెంట్స్ లో ఉద్యోగం చేస్తున్నది. ఫేస్ బుక్ లో పరిచయం అయిన సరిత, హరిహరన్ రానురాను నేరుగా కలుసుకోవడం మొదలుపెట్టారు. తరువాత హరిహరన్, సరిత ప్రేమించుకున్నారు. తరువాత హరిహరన్ అతని ప్రియురాలు సరితను డైరీఫామ్ లోకి పిలుచుకుని వెళ్లి ఎంజాయ్ చేశాడు.

ప్రియురాలి మీద ఫ్రెండ్స్ కన్నుపడింది
డైరీఫామ్ లోకి ప్రియురాలు సరితను పిలుచుకుని వెలుతున్న ప్రియుడు హరిహరన్ ఆమెతో ఎంజాయ్ చేశాడు. చాలాకాలం నుంచి ప్రేమికులు హరిహరన్, సరిత డైరీఫామ్ లో కలుసుకుంటున్నారు. సరిత మీద ఆమె ప్రియుడు హరిహరన్ ఫ్రెండ్స్ కన్నుపడింది. హరిహరన్ కు మాయమాటలు చెప్పి అతని ప్రియురాలు సరితను లొంగదీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు.

ప్రియురాలిని బ్లాక్ మెయిల్ చేసిన ప్రియుడు
నీ గర్ల్ ఫ్రెండ్ సరిత మాకు కావాలని స్నేహితులు చెప్పడంతో ప్రియుడు హరిహరన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డైరీఫామ్ లో ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న సమయంలో హరిహరన్ సీక్రేట్ గా వీడియో తీశాడు. ప్రియురాలితో ఎంజాయ్ చేసే సమయంలో వీడియో తీసిన ప్రియుడు హరిహరన్ నా ఫ్రెండ్స్ కు పడక సుఖం ఇవ్వకపోతే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని హరిహరన్ అతని ప్రియురాలు సరితను బ్లాక్ మెయిల్ చేశాడు.

ప్రియురాలిని ఫ్రెండ్స్ కు అప్పగించిన ప్రియుడు
ప్రియుడు హరిహరన్ బ్లాక్ మెయిల్ చెయ్యడంతో ప్రియుడి స్నేహితులకు పడక సుఖం ఇవ్వడానికి ప్రియురాలు సిద్దం అయ్యింది. రానురాను ప్రియుడు హరిహరన్ స్నేహితులు ఇంకా కొంతమంది ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు. స్నేహితులు అందరూ తన ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యాలని అనుకుంటున్నారని తెలిసినా ఆమె ప్రియుడు హరిహరన్ మాత్రం పట్టించుకోలేదు.

ప్రియుడికి సినిమా చూపించిన అమ్మాయి
తన స్నేహితులను సంతోష పెట్టాలని హరిహరన్ ఆమె ప్రియురాలిని పదేపదే టార్చర్ ఎక్కువ చేశాడు. విసిగిపోయిన ప్రియురాలు ఆమె ప్రియుడు హరిహరన్, అతని స్నేహితులకు సినిమా చూపించింది. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ప్రియురాలు ఆమె ప్రియుడు హరిహరన్ మీద కేసు పెట్టింది.

లవర్, 8 మంది ఫ్రెండ్స్ అరెస్టు
కేసు నమోదు చేసిన పోలీసులు ప్రియురాలిని ఫ్రెండ్స్ కు అప్పగించిన హరిహరన్, అతని 8మంది స్నేహితులను అరెస్టు చేసి బెండ్ తీశారు. యువతి మీద ప్రియుడితో పాటు అతని స్నేహితులు లైంగిక దాడి చేశారని వెలుగు చూడటం విరూద్ నగర్ లో కలకలం రేపింది. గత ఏడాదిలో తమిళనాడులోని పొల్లాచ్చిలో కాలేజ్ అమ్మాయిల జీవితాలతో కొందరు యువకులు ఇదే విదంగా లైంగిక దాడులు చెయ్యడం కలకలం రేపింది. విరూద్ నగర్ కేసును పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications