Girlfriend: కాలేజ్ అమ్మాయితో ఆమె ఇంట్లోనే ఎంజాయ్, గర్ల్ ఫ్రెండ్ బెడ్ రూమ్ వీడియోలు తీసి ఏం చేశాడంటే !
చెన్నై/ తిరుప్పూర్: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడికి పరిచయం ఉంది. యువతి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. యువకుడు ఓ షాపులో పని చేస్తున్నాడు. కొంతకాలం క్రితం యువకుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మైనర్ అమ్మాయికి మాయమాటలు చెప్పాడు. యువకుడి మాయమాటలు నమ్మిన కాలేజ్ అమ్మాయి అతనితో ప్రేమలో పడింది. యువతి కుటుంబ సభ్యులు పని మీద బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఇంటికే వెళ్లిన ప్రియుడు ఆమెను శారీరకంగా లొంగదీసుకుని ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. చాలాకాలం యువతి మీద ఆమె ఇంట్లోనే లైంగిక దాడి చేశాడు. యువతి మీద బలవంతంగా లైంగిక దాడి చేసే సమయంలో అతను మొబైల్ లో వీడియోలు తీశాడు. ఇటీవల లైంగిక దాడి చేసే సమయంలో ప్రియుడు సీక్రేట్ గా వీడియో తీస్తున్న విషయం గమనించిన కాలేజ్ అమ్మాయి అతన్ని నిలదీసింది. నువ్వు మర్యాదగా నేను చెప్పినట్లు వినకపోతే నీ రేప్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ప్రియుడు బ్లాక్ మెయిల్ చేశాడు. ప్రియుడి దెబ్బకు హడలిపోయిన కాలేజ్ అమ్మాయి చెయ్యాల్సిన పని చెయ్యడంతో కేటుగాడు చిప్పకూడు తింటున్నాడు.

కాలేజ్ అమ్మాయి
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని తారాపురం 8వ వార్డులోని కొజింజివాడి ప్రాంతంలో సంజయ్ (21) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సంజయ్ నివాసం ఉంటున్న ఏరియాలోనే 17 ఏళ్ల యువతి నివాసం ఉంటున్నది. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతికి, సంజయ్ కి చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. యువతి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది.

ప్రేమ.... పెళ్లి అని నమ్మించాడు
సంజయ్ తిరుప్పూర్ లోని ఓ షాపులో పని చేస్తున్నాడు. కొంతకాలం క్రితం నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మైనర్ అమ్మాయికి సంజయ్ మాయమాటలు చెప్పాడు. సంజయ్ మాయమాటలు నమ్మిన కాలేజ్ అమ్మాయి అతనితో ప్రేమలో పడింది. కొంతకాలం ఆమెతో నమ్మకంగా ఉన్నట్లు నటించిన సంజయ్ ఆమెను వెంట తిప్పుకున్నాడు.

అమ్మాయి ఇంట్లోనే ఎంజాయ్
కాలేజ్ అమ్మాయి కుటుంబ సభ్యులు పని మీద బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఇంటికే వెళ్లిన ఆమె ప్రియుడు సంజయ్ ఆమెను శారీరకంగా లొంగదీసుకుని ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. చాలాకాలం యువతి మీద ఆమె ఇంట్లోనే సంజయ్ లైంగిక దాడి చేశాడు. యువతి మీద బలవంతంగా లైంగిక దాడి చేసే సమయంలో సంజయ్ అతని మొబైల్ లో సీక్రేట్ గా వీడియోలు తీశాడు.

ప్రియురాలినే బ్లాక్ మెయిల్ చేసిన కేటుగాడు
ఇటీవల లైంగిక దాడి చేసే సమయంలో ఆమె ప్రియుడు సంజయ్ సీక్రేట్ గా వీడియో తీస్తున్న విషయం గమనించిన కాలేజ్ అమ్మాయి అతన్ని నిలదీసింది. నువ్వు మర్యాదగా నేను చెప్పినట్లు వినకపోతే నీ రేప్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని సంజయ్ అతని ప్రియురాలిని బ్లాక్ మెయిల్ చేశాడు.

మొబైల్ ఫోన్ సీజ్..... దెబ్బకు కేటుగాడికి చిప్పకూడు
ప్రియుడి దెబ్బకు హడలిపోయిన కాలేజ్ అమ్మాయి ఆమె కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. కాలేజ్ అమ్మాయి కేసు పెట్టడంతో పోలీసులు సంజయ్ ని పోక్సో చట్టం సెక్షన్ కింద అరెస్టు చేసి అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించడంతో అతను చిప్పకూడు తింటున్నాడు.












Click it and Unblock the Notifications