ఇలా పట్టి: మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న గర్ల్స్(పిక్చర్స్)

గౌహతి: అస్సాం రాష్ట్రంలోని జొర్హాట్ జిల్లా మహిళలు, యువతులు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు. ఆత్మరక్షణ కోసం వారు దీనిని నేర్చుకుంటున్నారు.

పదమూడేళ్ల ప్రీతి సర్కార్ ఈ ఏడాది జనవరి నెల నుండి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. ప్రీతి సర్కార్ పోలీసు అధికారి కావాలని భావిస్తోంది.

ప్రీతి సర్కార్ తల్లిదండ్రులు ఆమెకు మంచి మద్దతు పలుకుతున్నారు. మార్షల్ ఆర్ట్స్ వల్ల ప్రీతి సర్కార్ ఫిజికల్ ఫిట్ నెస్ సాధించడంతో పాటు.. ఆత్మరక్షణ కోసం కూడా ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు. ఇటీవల దేశంలో మహిళలు, యువతుల పైన అఘాయిత్యాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

మార్షల్ ఆర్ట్స్

మార్షల్ ఆర్ట్స్

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న ప్రీతి సర్కార్ మాట్లాడుతూ... ఆత్మరక్షణతో పాటు భవిష్యత్తులో తన విద్య ద్వారా ఇతర మహిళలకు ఉపయోగపడే పడుతుందని భావిస్తున్నానని చెప్పింది.

మార్షల్ ఆర్ట్స్

మార్షల్ ఆర్ట్స్

దేశంలో కొంతకాలంగా మహిళలు, యువతుల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం ఇంకొంతమంది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు.

మార్షల్ ఆర్ట్స్

మార్షల్ ఆర్ట్స్

మార్షల్ ఆర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్ అనన్య నియోగ్ మాట్లాడుతూ.. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేందుకు యువతులు ఆసక్తి చూపిస్తున్నారని, ప్రస్తుతం యాభై అరవై మంది నేర్చుకుంటున్నారని చెప్పారు.

మార్షల్ ఆర్ట్స్

మార్షల్ ఆర్ట్స్

ఈ రోజుల్లో ఆత్మరక్షణ చాలా అవసరమని, మహిళలకు మరీ ముఖ్యమని అనన్య చెప్పారు. మహిళలు ఉద్యోగాలు చేస్తూ బయట ఉంటున్నారని, వారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో కరాటే నేర్చుకోవడం మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు.

మార్షల్ ఆర్ట్స్

మార్షల్ ఆర్ట్స్

అస్సాం రాష్ట్రంలోని జొర్హాట్ జిల్లా మహిళలు, యువతులు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు. ఆత్మరక్షణ కోసం వారు దీనిని నేర్చుకుంటున్నారు.

మార్షల్ ఆర్ట్స్

మార్షల్ ఆర్ట్స్

పదమూడేళ్ల ప్రీతి సర్కార్ ఈ ఏడాది జనవరి నెల నుండి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. ప్రీతి సర్కార్ పోలీసు అధికారి కావాలని భావిస్తోంది. పోలీసులు కూడా మహిళల ఆత్మరక్షణ కోసం దానిని ప్రోత్సహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+