బ్లూ వేల్ గేమ్ దెబ్బ: ఏడు అంతస్తుల మీద నుంచి దూకిన కాలేజ్ విద్యార్థిని, మరో యువతి !

బ్లూవేల్ గేమ్ కారణంగా చెన్నై నగరంలో ఇద్దరు యువతులు మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. తీవ్రగాయాలైన ఇద్దరు యువతులు ఆసుపత్రిలో మృతువుతో పోరాడుతున్నారని చెన్నై నగర పోలీసులు తెలిపారు

చెన్నై: బ్లూవేల్ గేమ్ కారణంగా చెన్నై నగరంలో ఇద్దరు యువతులు మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. తీవ్రగాయాలైన ఇద్దరు యువతులు ఆసుపత్రిలో మృతువుతో పోరాడుతున్నారని చెన్నై నగర పోలీసులు తెలిపారు.

చెన్నై నగరంలోని నుంగంపాక్కాం ప్రాంతంలో నివాసం ఉంటున్న 24 ఏళ్ల కాలేజ్ విద్యార్థిని ఆమె నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ ఏడు అంతస్తుల పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి. తీవ్రగాయాలైన యువతి ఆసుపత్రిలో మృతువుతో పోరాడుతోంది.

Girls jump off buildings in Chennai Blue Whale Game

చెన్నైలోని మరో ప్రాంతం అయిన కోట్వర్ పురం ప్రాంతంలో నివాసం ఉంటున్న 16 ఏళ్ల యువతి 10వ తరగతి చదవుతున్నది. ఈమె నివాసం ఉంటున్న ఇంటి మూడో అంతస్తు మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.

బ్లూ వేల్ గేమ్ కు బానిసలు అయిన ఇద్దరు యువతులు మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని, రెండు కేసులో విచారణలో ఉన్నాయని చెన్నై నగర పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+