Girls: సినిమాల్లో చాన్స్, ఫైవ్ స్టార్ హోటల్ లో ఏం చేస్తున్నారంటే ?, కిలాడీల పక్కాస్కెచ్, మ్యాటర్ లీక్ !
చెన్నై: సినిమాల్లో మంచి అవకాశాలు ఇప్పిస్తామని కొందరు అమ్మాయిలకు మాయమాటలు చెప్పారు. ప్రముఖ దర్శకులు, నిర్మాతలకు మాకు బాగా తెలుసని, మేము చెబితే వారు తీయబోయే సినిమాల్లో అవకాశాలు ఇస్తారని ఆమ్మాయిలకు మస్కా కొట్టారు. అమ్మాయిలను స్టార్ హోటల్ కు పిలుచుకుని వెళ్లి మీకు ఇక్కడ నిర్మాతలను పరిచయం చేస్తామని నమ్మించారు. ఫైవ్ స్టార్ హోటల్ కు సినిమా చాన్స్ లు వస్తాయని వెళ్లిన యువతులతో కేటుగాళ్లు చేయిస్తున్న అసలు పనులు వేరే అని అని వెలుగు చూడటం కలకం రేపింది. ప్రముఖ నిందితులు సోషల్ మీడియాలో అమ్మాయిలకు సౌత్ ఇండియాలోని కొన్ని బాషల్లోని సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని వల వేశారని పోలీసుల విచారణలో వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. మరో సంఘటనలో హైటెక్ స్పా, మసాజ్ సెంటర్ ముసుగులో అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్న ముఠా అడ్డంగా పోలీసులకు చిక్కిపోయింది. శ్రీమంతులతో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్న యువతులను పోలీసులు రక్షించారు.

తమిళ సినిమాలల్లో చాన్స్ లు ఇప్పిస్తామని ?
సినిమాల్లో మంచి అవకాశాలు ఇప్పిస్తామని కొందరు అమ్మాయిలకు మాయమాటలు చెప్పారు. ప్రముఖ దర్శకులు, నిర్మాతలకు మాకు బాగా తెలుసని, మేము చెబితే వారు తీయబోయే సినిమాల్లో అవకాశాలు ఇస్తారని ఆమ్మాయిలకు మస్కా కొట్టారు. అమ్మాయిలను చెన్నైలోని స్టార్ హోటల్ కు పిలుచుకుని వెళ్లి మీకు ఇక్కడ నిర్మాతలను పరిచయం చేస్తామని నమ్మించారు.

స్టార్ హోటల్ లో డీలింగ్
చెన్నైలోని తేనంపేట్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు సినిమా చాన్స్ లు వస్తాయని వెళ్లిన యువతులతో కేటుగాళ్లు సెంథిల్, శరవణన్ కలిసి వాళ్లతో హైటెక్ వ్యబిచారం చేయిస్తున్నారని. పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఫైవ్ స్టార్ హోటల్ లో దాడులు చెయ్యడంతో అమ్మాయిలతో నిందితులు శరవణన్, సెంథిల్ చేయిస్తున్న అసలు మ్యాటర్ హైటెక్ వ్యభిచారం అని వెలుగు చూడటం కలకం రేపింది.

ఢిల్లీ నుంచి విటులు
ప్రముఖ నిందితులు శరవణన్, సెంథిల్ సోషల్ మీడియాలో అమ్మాయిలకు సౌత్ ఇండియాలోని కొన్ని బాషల్లో, తమిళ సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని వల వేశారని పోలీసుల విచారణలో వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. నిందితులు మాయమాటలు చెప్పడంతో మోసపోయిన ముగ్గురు అమ్మాయిలను పోలీసులు రక్షించారు. ఢిల్లీకి చెందిన విటులను పోలీసులు అరెస్టు చేశారు.

స్పా అండ్ మసాజ్ సెంటర్
మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి అమ్మాయిలను చెన్నై తీసుకు వచ్చారు. చెన్నైలోని వేలాచ్చేరిలోని హైటెక్ స్పా, మసాజ్ సెంటర్ ముసుగులో అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్న ముఠా అడ్డంగా పోలీసులకు చిక్కిపోయింది. శ్రీమంతులతో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్న యువతులను పోలీసులు రక్షించారు.

కింగ్ పిన్ స్కెచ్ లు
స్పా సెంటర్ మేనేజర్ మోహమ్మద్ ఆసీమ్, నిత్యన్ అనే నిందితులను అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. చెన్నై సిటీలో హైటెక్ హంగులతో స్పా, మసాజ్ సెంటర్లు ఏర్పాటు చేసి అమాయకులైన మహిళలతో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారని, ఇలాంటి స్పా కేంద్రాల్లో అనేకసార్లు దాడులు చేసి అరెస్టు చేసినా మళ్లీ ఇలాంటి దందాలు జరుగుతున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications