వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: వాట్సాప్ గ్రూప్‌లో ఫోర్న్ వీడియో, కాంగ్రెస్ నుండి సస్పెన్షన్

వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల వీడియోను పోస్ట్ చేసిన నాయకుడిని కాంగ్రెస్ పార్టీ నుండి తొలగించింది. అతడిని కాంగ్రెస్ పార్టీలో కొనసాగించబోమని కూడ ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

పనాజీ: వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల వీడియోను పోస్ట్ చేసిన నాయకుడిని కాంగ్రెస్ పార్టీ నుండి తొలగించింది. అతడిని కాంగ్రెస్ పార్టీలో కొనసాగించబోమని కూడ ప్రకటించింది.

జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెబుతున్నానను. మేం ఇప్పటికే ఆయనను వాట్సాప్ గ్రూప్‌లో నుండి తొలగించాం. ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలని అని గోవా కాంగ్రెస్ పార్ఠీ అధికారిక ప్రతినిధి సునీల్ కవథాంకర్ తెలిపారు.

Goa Congress Leader Posts Porn On WhatsApp Group, Leaves Party Red-Faced

జర్నలిస్టులకు ఎప్పటికప్పుడు పార్టీ సంబంధించిన కార్యక్రమాలను తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ నేతల తరపున ఓ వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటుచేశారు. దానిని నిర్వహించేంది సునీల్ కవథాంకర్. అయితే ఇటీవల ఓ కాంగ్రెస్ నాయకుడు ఆ గ్రూప్‌లో పోర్న్ వీడియోలను ,పోస్ట్ చేశాడు.

దీంతో అంతా అవాక్కయ్యారు. అతడిని వెంటనే సస్పెండ్ చేసి గ్రూప్‌లో నుండి తొలగించారు. అతను గతంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నట్టు సమాచారం.

English summary
The Congress' Goa unit has removed a party functionary from its official WhatsApp group after he allegedly sent a porn clip on the instant messaging service. "I apologise for the incident. We have already removed the office-bearer from the group," Goa Congress Spokesperson Sunil Kawathankar said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X