సిక్ లీవ్ పెట్టి క్లబ్ లో మహిళతో డీఐజీతో లస్క్ టపా, సీఎంకు మండిపోయింది, అంతే !
పణజి/గోవా: పోలీసులకు భార్య, పిల్లలతో గడపడానికి తీరిక ఉండని, ప్రతినిత్యం 24 గంటలు డ్యూటీ చెయ్యాల్సి ఉంటుందని, సెలవులు కూడా చాలా తక్కువ అని కొందరు అంటున్నారు. అయితే పోలీసు విధులు అంటే ఎప్పుడుపడితే అప్పుడు డ్యాటీ చెయ్యాల్సి ఉంటుంది. ఆనారోగ్యంగా ఉందని సిక్ లీవ్ పెట్టిన ఓ సీనియర్ పోలీసు అధికారి పబ్ లో, క్లబ్ లో పిచ్చపాటిగా మద్యం సేవించి అదే పార్టీలో వివాహిత మహిళను పట్టుకుని నలిపేసిన ఘటన కలకలం రేపింది.
గోవాలోని బాగా పట్టణంలోని ఓ పబ్‌లో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు గోవా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ)పై విచారణ ప్రారంభమైంది. ఏ కోన్‌గా పేరుగాంచిన డీఐజీ గతంలో పోలీస్ శాఖలో పలు ఉన్నత పదవులలో పని చేశారు. ఇదే కౌన్ అనే పోలీసు అధికారి రాత్రి పీకలదాక మద్యం సేవించి పబ్ లో సాటి మహిళ పట్ల అసభ్యంగా, నీచంగా ప్రవర్తించాడని వెలుగు చూసింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, అక్కడ డీఐజీ మరియు మహిళ మాటల వాగ్వాదానికి దిగారు. తనను వేధించిన పోలీసులను ఆ మహిళ చెంప దెబ్బ కొట్టడంతో గొడవ ఎక్కువ అయ్యిందని, తరువాత డీఐజీ ఆమెతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని, క్లబ్ లోనే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.
కేసు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఘటన జరిగిన సమయంలో డీఐజీ మెడికల్ లీవ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సీరియస్ అయ్యారు. డీఐజీపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధితురాలికి సీఎం సావంత్ హామీ ఇచ్చారు. గోవా అసెంబ్లీలో కూడా ప్రతిపక్షం ఆందోళన చేపట్టి పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు డీఐజీ పదవి నుంచి ఆయన్ను గోవా ప్రభుత్వం తొలగించింది. 2009 కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన డీఐజీ ఇప్పుడు మహిళ మీద దాడి చేసి కేసులో సస్పెండ్ కావడం హాట్ టాపిక్ అయ్యింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications