గోవాలో మరోసారి కాషాయ సర్కార్: ముఖ్యమంత్రిగా పాతముఖమే
పనాజీ: గోవాలో మరోసారి భారతీయ జనతా పార్టీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా పగ్గాలను తీసుకోవడం వరుసగా రెండోసారి. మొన్నటి ఎన్నికల్లో పార్టీని గెలిపించిన కారణంగా ముఖ్యమంత్రిగా ప్రమోద్ అభ్యర్థిత్వానికే బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపింది. ఈ ఉదయం 11 గంటలకు శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.
గవర్నర్ శ్రీధరన్ పిళ్లై ఆయనతో ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంతో- దీనితో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న అయిదు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడినట్టవుతుంది. ఇప్పటికే పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయింది. ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ మీకోసం..

BJP's Vishwajit Rane, Mauvin Godinho, Ravi Naik, Nilesh Cabral, Subhash Shirodkar, Rohan Khaunte, Govind Gaude, & Atanasio Monserrate, take oath as Goa's cabinet ministers. pic.twitter.com/CowfGUeED5
— ANI (@ANI) March 28, 2022
Pramod Sawant takes oath as Goa Chief Minister for the 2nd consecutive term pic.twitter.com/eaQVS46583
— ANI (@ANI) March 28, 2022
PM Narendra Modi attends the oath-taking ceremony of CM-designate Pramod Sawant, at Dr. Shyama Prasad Mukherjee Stadium in Goa. pic.twitter.com/4SoEwPPj5e
— ANI (@ANI) March 28, 2022
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications