ప్రత్యేక బీచ్, ఎంట్రీ ఫీజు: గర్ల్స్ బికినీలపై కొత్త ప్రతిపాదన
పనాజీ: గోవాలో బికినీల అంశంపై రాజకీయ వేడి రాజుకుంది. తాజాగా గోవాలో బికినీ భామలకు ఓ ప్రత్యేక బీచ్‌ను ఏర్పాటు చేద్దామంటూ మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఎమ్మెల్యే లావు మామ్లేదర్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
చుట్టూ ఫెన్నింగ్ ఏర్పాటు చేసే ఈ బీచ్‌లోకి ప్రవేశించాలంటే కొంత మొత్తం ఎంట్రీ ఫీజు వసూలు చేస్తే రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు.
అయితే, దీనిపై కాంగ్రెస్‌తో పాటు మహిళా హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహిళామణులను బికినీ బీచ్‌లకే పరిమతం చేస్తారా అంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దుర్గాదాస్ కామత్ ధ్వజమెత్తారు.

బికినీ
సహజసిద్ధ బీచులకు పెట్టింది పేరు గోవా. విదేశీ పర్యాటకులకు స్వర్గధామం. గోవా రాష్ట్ర ఆదాయానికి కూడా ఆ బీచులు తమవంతు పాత్ర పోషిస్తున్నాయి.

బికినీ
సాధారణంగా బీచుల్లో.. ప్రధానంగా గోవా బీచుల్లో బికినీలు సర్వసాధారణం. అయితే, గోవా నేతలు ఇటీవల బికినీల వివాదాల్లోనే మునిగి తేలుతున్నారు.

బికినీ
తాజాగా గోవాలో బికినీ భామలకు ఓ ప్రత్యేక బీచ్‌ను ఏర్పాటు చేద్దామంటూ మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఎమ్మెల్యే లావు మామ్లేదర్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.

బికినీ
ఆయన వ్యాఖ్యల పైన కాంగ్రెస్‌తో పాటు మహిళా హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదేం కొత్త ప్రతిపాదన అని మండిపడుతున్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications