ఈ ఆధ్యాత్మిక దేవత ఆస్తి రూ. వెయ్యి కోట్లు ? (వీడియో)

న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక దేవత (గాడ్ వుమెన్) రాధే మా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆమె ఫోటోలు అటు ఇటు హల్ చల్ చేస్తున్నాయి. షేర్ చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. ఇంతకు ఆమెకు ఇంత ఫాలో ఎక్కడి నుండి వచ్చిందంటే ఆమె వేసుకున్న మిని స్కర్ట్.

రాధే మా అసలు సంగతి వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఆమె అసలు పేరు సుఖేందర్ కౌర్. వయస్సు 50 సంవత్సరాలు దాటిపోయింది. ముగ్గురు పిల్లల తల్లి ఈమె. వరకట్నం వేదింపులతో పాటు కుటుంబంలో గొడవలు రావడంతో విసిగిపోయింది.

God Women Radhe maa New Controversy

కుటుంబ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆధ్యాత్మిక దేవత అవతారం ఎత్తింది. తాను గాడ్ వుమెన్ అని ఆమె ప్రకటించుకునింది. ఆధ్యాత్మిక దేవత అవతారం ఎత్తిన తరువాత రాధే మాకు చాల పేరు వచ్చింది. రాధే మాకు అద్భత శక్తులు ఉన్నాయని ప్రజలు గుడ్డిగా నమ్మేశారు.

ఆమె మీద నమ్మకం పెంచుకున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోయింది. ఆమెను కొలవడం మొదలు పెట్టారు. భక్తుల నమ్మకాన్ని రాధే మా బాగానే సోమ్ము చేసుకున్నారు. దాదాపు రూ. వెయ్యి కోట్లకు పైగా సంపాదించుకున్నారని తెలిసింది.

అయితే రాధే మా కురుచటి స్కర్ట్ వేసుకుని ఫోటోలకు ఫోజు ఇచ్చి వివాదంలో చిక్కుకునింది. ఆధ్యాత్మిక దేవత అవతారం ఎత్తిన ఈమె ఈ విదంగా డ్రస్ వేసుకుని పరువు తీస్తుందని పులు సంఘ, సంస్థలు మండిపడుతున్నాయి.

ఇక ఈ ఫోటో చూసి షేర్ చేసుకన్న అనేక మంది ఆమె మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె మీద పలు ఆరోపణలు చేస్తున్నారు. రాధే మా ఈ దస్తులలో కనిపించడంతో వివాదం మొదలయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+