టీవీ నటికి కుచ్చుటోపీ, అత్యాచారం: కస్టడీకి దొంగ బాబా

పోలీసుల కథనం ప్రకారం... 35 ఏళ్ల వయస్సు గల ఇస్మాయిల్ ఖాసిం ఖాన్ అనే బాబాను పోలీసులు అరెస్టు చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు.
ఇస్మాయిల్ ఖాసీం ఖాన్ అనే బాబా తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, అంతేకాకుండా తన వద్ద నుండి 25 లక్షల రూపాయలకు పైగా దండుకున్నారని 27 ఏళ్ల టీవీ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నానంటూ వస్తే.. స్వస్థత చేకూర్చుతానంటూ సదరు టీవీ నటికి చెప్పిన బాబా ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, డబ్బులు తీసుకున్నాడు.
మానసికంగా కృంగిపోయి తన వద్దకు వచ్చిన టీవీ నటికి.. నీకు దయ్యం పట్టిందని, దానిని వదిలించుతానని, అందుకోసం క్షుద్రపూజలు చేయాలని ఆమెతో చెప్పాటు. దీంతో ఆమె అతను చెప్పినట్లు చేసింది. ఈ క్రమంలో ఆమె నుండి ఖాసీం ఖాన్ రూ.25.70 లక్షలు కాజేశాడు. లైంగికంగా కూడా లోబరుచుకున్నాడు. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించిన ఆ టీవీ నటి చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో దొంగ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications