గూగుల్: మోడీని వెనక్కి నెట్టిన శృంగార తార సన్నీ(పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఈ ఏడాది గూగుల్ ఇండియా శోధనల జాబితా విడుదలైంది. అయితే ఈసారి రెండు కొత్త విషయాలు వెల్లడయ్యాయి. అందులో ఒకటి యూజర్లు తాము తెలుసుకోవాల్సిన వాటి గురించి నేరుగా టైప చేయకుండా ‘యూఆర్ఎల్' అడ్రస్ బార్ ద్వారా వెతుకుతున్నారట.
ఇక రెండోది.. భారతీయ జనతా పార్టీ స్టార్ ప్రచారక కర్త, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ.. శృంగార తార సన్నీలియోన్ గురించే గూగుల్‌లో ఎక్కువగా వెతుకుతున్నారట. ఇండియాలో ఎక్కువగా వెదకబడిన వారి జాబితాను గూగుల్ విడుదల చేసింది.
ఈ గూగుల్ ఇండియా జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ ద్వితీయ స్థానంలో ఉండగా.. బాలీవుడ్‌కు దిగుమతి అయిన శృంగార తార సన్నీ లియోన్ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. సన్నీ, మోడీ తర్వాత స్థానాల్లో బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, దీపికా పదుకొనె ఉన్నారు. కాగా, బాలీవుడ్ హిరోయిన్ల జాబితాలో మాత్రం సన్నీ లియోన్ లేకపోవడం గమనార్హం.
ఇక వెబ్‌సైట్ కేటగిరీల విషయానికస్తే ఐఆర్ సిటిసి, ఫ్లిప్ కార్ట్, ఎస్‌బిఐ ఆన్‌లైన్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. స్పోర్ట్స్ టోర్నమెంట్ల విషయంలో ఫిఫా ప్రపంచకప్ 2014 టోర్నీ ప్రథమ స్థానం దక్కించుకుంది. దీంతోపాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2014, ఐఫోన్ 6లు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రెండ్‌లో టాప్‌లో ఉన్నాయి.

సన్నీ లియోన్
ఇండియాలో ఎక్కువగా వెదకబడిన వారి జాబితాను గూగుల్ విడుదల చేసింది. ఈ జాబితాలో సన్నీ లియోన్ అగ్రస్థానంలో నిలిచింది.

నరేంద్ర మోడీ
ఈ జాబితా గూగుల్ ఇండియా జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ ద్వితీయ స్థానంలో ఉండగా.. బాలీవుడ్‌కు దిగుమతి అయిన శృంగార తార సన్నీ లియోన్ అగ్రస్థానాన్ని ఆక్రమించింది.

సల్మాన్ ఖాన్
గూగుల్ ఇండియా జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ ద్వితీయ స్థానంలో ఉండగా బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ఉన్నారు.

కత్రినా కైఫ్
గూగుల్ ఇండియా జాబితాలో సల్మాన్ తర్వాతి స్థానంలో కత్రినా కైఫ్, ఆ తర్వాతి స్థానంలో దీపికా పదుకొనె ఉన్నారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications