గూగుల్ మ్యాప్స్‌లో ‘యాంటీ నేషనల్’టైప్ చేస్టే.. జేఎన్‌యూ(వీడియో)
న్యూఢిల్లీ : గూగుల్ మ్యాప్‌లో యాంటి నేషనల్, సెడిషన్, లెఫ్టిస్ట్(జాతివ్యతిరేకం, దేశద్రోహం, లెఫ్టిస్ట్) అని ఏది టైప్ చేసినా ఢిల్లీ జేఎన్‌యూ(జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ)ను సూచిస్తోంది. ఇలా శుక్రవారం మధ్యాహ్నం నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది.
సాంకేతిక లోపంగా కారణంగానే ఈ విధంగా జరుగుతోందని గూగుల్ మ్యాప్స్ పై సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ తెలిపారు. కంప్యూటర్ నెట్ వర్క్ సమస్య వల్లే ఈ పెద్ద తప్పు జరిగి ఉండవచ్చని తెలిపారు.

కాగా, ఇటీవలో ఢిల్లీ జేఎన్‌యూ జాతి వ్యతిరక కార్యక్రమాలు జరుతున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. జాతి వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ తోపాటు విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య అరెస్టైన విషయం తెలిసిందే.
ఆ తర్వాత బెయిల్ పై విడుదయ్యారు. వీరిపై పార్లమెంటుపై దాడికి పాల్పడిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా, దేశ వ్యతిరేక నినాదాలు చేశారనే ఆరోపణలున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications