ఇంతకీ ఆ వీడియో బయటకు ఎలా వచ్చిందబ్బా.. రఘురామ
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై రచ్చ కొనసాగుతూనే ఉంది. ఇదే అంశంపై విపక్షాలు రోజు విమర్శలు చేస్తున్నాయి. నిన్న మీడియా ముందుకు వచ్చిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు. ఇంకేముంది.. వెంటనే బుద్దా వెంకన్న, వంగలపూడి అనిత కౌంటర్ అటాక్ చేశారు. ఇవాళ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు వంతు వచ్చింది. ఆయన కూడా అటాక్ చేశారు. ఇంతకీ ఆ వీడియో బయటకు ఎలా వచ్చిందని అడిగారు. ఎవరూ రివిల్ చేశారని కొశ్చన్ చేశారు.

విశాల హృదయం..
మాదవ్ విషయంలో సజ్జల విశాల హృదయాన్ని చాటుకున్నారని రఘురామ అన్నారు. ఆ వ్యవహారం నాలుగు గోడల మధ్య జరిగిందన్నారని గుర్తుచేశారు. ఆ వీడియోను ఎవరు లీక్ చేశారని రఘురామ అడిగారు. ఎవరికీ అంతా తీరిక ఉందని రఘురామ అడుగుతున్నారు. మిగతా వారిపై అభండాలు వేయడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో జనాలు చూస్తోన్నారని వివరించారు.

బాబు కలిస్తే..
ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు.. ప్రధాని మోడీని కలిశారు. వారు కలవడం నచ్చని వారు ఇలా ఆరోపణలు చేస్తున్నారని ఫైరయ్యారు. బీజేపీతో పవన్ కల్యాణ్ కలిసి ఉన్నారని తెలిపారు. బీజేపీ, టీడీపీతో కలిస్తే వీరికి ఎంటీ సమస్య అని అడిగారు. బీజేపీతో టీడీపీ తెలంగాణలో కలిసి ముందుకు వెళ్తే హైదరాబాద్‌లో 25 నియోజకవర్గాల్లో ఏపీ సెటిలర్స్ ఉన్నారని వివరించారు. అలా వారి గెలుపు నల్లేరు మీద నడక అవుతుందన్నారు.

ఇదేంటీ..
నాన్ ఐఏఎస్ క్యాడర్ వారిని ఏపీకి తీసుకొచ్చి పోస్టులు ఇస్తున్నారని రఘురామ ఆరోపించారు. సీనియర్ ఐఏఎస్‌లకు పోస్టింగ్స్ ఇవ్వకుండా చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్న సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ ప్రశ్నించాలని రఘురామ కృష్ణరాజు. అధికారుల పట్ల కూడా ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. అందిరినీ ఇలా వేధించడం ఏంటీ అని అడిగారు. సరికాదని సూచించారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications