ఇక ఆత్మహత్య నేరం కాదు: సెక్షన్ 309 తొలగింపునకు హోంశాఖ నిర్ణయం

ఈ నిర్ణయానికి 18 రాష్ట్రాలతోపాటు 4 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా మద్దతు తెలిపాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు వివరాలను తెలిపారు.
ఆగస్టులో జరిగిన లోకసభలో భారత లా కమిషన్ తన 210వ రిపోర్టులో ఆత్మహత్య నేరం కాబోదని పేర్కొందని తెలిపారు. ఐపిసి సెక్షన్ 309ను చట్ట పుస్తకాల్లో నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపినట్లు చెప్పారు.
ఆ రిపోర్ట్ ప్రకారం.. కాలం చెల్లిన ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 309ను తొలగించడం వల్ల అనేక మంది జీవితాలను కాపాడవచ్చని, వారికి జరిగే నష్టాన్ని తగ్గించవచ్చ.












Click it and Unblock the Notifications