పెళ్లిపీటలపై కూడా అదే పని.. బిత్తరపోయిన వధువు (వీడియో)
ఢిల్లీ : అరచేతిలో ప్రపంచం మాటేమో గానీ.. స్మార్ట్‌ఫోన్ల కారణంగా కొందరు విలువైన సమయం వృధా చేసుకుంటున్నారు. అదేపనిగా అందులో మునిగిపోయి పనీపాటా లేకుండా తయారవుతున్నారు. ఇక గంటలకొద్దీ గేమ్స్ ఆడేవారి పరిస్థితి మరీ దారుణం. స్మార్ట్‌ఫోన్లకు అడిక్ట్ అయిపోయి ప్రాణాలు కోల్పోతున్నవారు లేకపోలేదు. అలా పబ్‌జీ గేముకు అలవాటుపడ్డ ఓ యువకుడు పెళ్లిపీటల మీద కూడా అదేపనిగా ఆడుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది.
హాజీపూర్ సీరియల్ కిల్లర్.. లిఫ్ట్ ఇచ్చి హత్యాచారాలు.. నిందితుడి ఇంటికి నిప్పు
జీవితాంతం గుర్తుపెట్టుకునే పెళ్లి వేడుకను ఓ యువకుడు లైట్ తీసుకున్నాడు. పబ్‌జీ గేముకు అడిక్ట్ అవడంతో పెళ్లిపీటల మీద కూడా అదే తంతు. పక్కనున్న వధువును పట్టించుకోలేదు.. వచ్చీపోయే బంధుమిత్రులను పట్టించుకోలేదు.. అలా కంటిన్యూగా గేమ్ ఆడుతూనే ఉన్నాడు. అది చూసి పెళ్లికూతురు బిత్తరపోయింది. ఏమనాలో, ఏమి చేయాలో తోచని పరిస్థితి.

పెళ్లిపీటలపై వరుడు పబ్‌జీ ఆడుతున్న టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. అయితే అది ఎక్కడ జరిగింది.. నిజంగానే జరిగిందా.. లేదంటే కామెడీ కోసం ఇలా ప్రయత్నించారా అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. నెటిజన్లు మాత్రం భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ఇదేమీ విచిత్రమంటూ కామెంటుతున్నారు. ఓరీ నాయనా.. సక్కంగా పెళ్లి చేసుకోక ఇదేమీ పిచ్చిరా అంటూ పోస్టులు పెడుతున్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications