తీర్పు: గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
న్యూఢిల్లీ: ఎన్నికలకు సంబంధించి ఓ రోజు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు ఈ రోజు వెలువడుతున్నాయి. వాటిని డైలీ హంట్ ద్వారా లైవ్‌లో మీకు అందించడానికి అన్ని ఏర్పాట్లూ చేశాం.
ఈ రోజు ఉదయం 8 గంటల నుంచే ఫలితాలు వెల్లువలా వచ్చిపడుతుంటాయి. ఆ ఫలితాల లైవ్ అప్‌డేట్స్, తాజా కవరేజీని మీకు అందిస్తాం. కేవలం లైవ్ అప్‌డేట్స్ మాత్రమే కాకుండా విశ్లేషణలను, ట్రెండ్స్‌ను మీ ముందుంచుతున్నాం.

గుజరాత్‌లో కాంగ్రెసు బిజెపిని వణికిస్తుందా, హిమాచల్ ప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? గుజరాత్‌లో బిజెపి స్వప్నం కొనసాగుతుందా, హిమాచల్ రూపంలో బిజెపి ఖాతాలో మరో రాష్ట్రం చేరుతుందా? డైలీ హంట్‌లో రియల్ టైమ్‌లో వాటిని పట్టుకోండి. ఈ చోటు మీ కోసమే...












Click it and Unblock the Notifications