భార్యాభర్తలే 'సెక్స్ రాకెట్' నిర్వహిస్తూ: అభ్యంతరకర స్థితిలో పట్టుబడ్డారు..

గురుగ్రామ్ నగరంలోని సోహ్నా రోడ్డులోని షాపింగ్‌మాల్‌లో గోల్డెన్ స్పాలో ఈ సెక్స్ రాకెట్ బట్ట బయలైంది.

గురుగ్రామ్: స్పాలు, బ్యూటీ పార్లర్ పేరుతో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగుచూస్తున్నాయి. తాజాగా గురుగ్రామ్ లోని ఓ స్పా లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. భార్యభర్తలే ఇందులో ప్రధాన సూత్రధారులు అని తేలడం గమనార్హం.

గురుగ్రామ్ నగరంలోని సోహ్నా రోడ్డులోని షాపింగ్‌మాల్‌లో గోల్డెన్ స్పాలో ఈ సెక్స్ రాకెట్ బట్ట బయలైంది. స్పా పై అందిన ఫిర్యాదు మేరకు గురుగ్రామ్ సెక్టార్ 20 పోలీసు అధికారి సురేందర్ సింగ్ నేతృత్వంలోని పోలీసు బృందం గోల్డెన్ స్పాపై దాడి చేసింది. ముగ్గురు మహిళలను, ఇద్దరు విటులను అభ్యంతరకర స్థితిలో వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Gurgaon Spa Owner, His Wife Among 11 Held For Running Sex Rackets

వ్యభిచారం చేస్తున్నవారితో పాటు దీన్ని నిర్వహిస్తున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక మరో ఘటనలోను ఇలాంటి సెక్స్ రాకెట్ మరొకటి బట్టబయలైంది. సెక్టారు 29లోని మేహ్రౌలీ -గురుగ్రామ్ రోడ్డు పక్కన ఉన్న మాల్‌లో ఆలివ్ స్పా ఉంది. ఇక్కడ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు.. స్పా మీద దాడులు చేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకునితో పాటు ఐదుగురు మహిళలను అరెస్టు చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా యజమాని, అతని భార్య, 8మంది వ్యభిచారిణులను అరెస్టు చేశామని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+