వెరైటీ శృంగారం చేస్తుండగా భార్య మృతి.. రూల్స్ తెలిస్తే షాక్ అవుతారు..!
ఓ జంట వెరైటీ శృంగారం చేస్తుండగా భార్య మృతి చెందింది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని హోసూరులో జరిగింది. వెరైటీ శృంగారం రూల్స్ లో భాగంగా భార్యాభర్తలు ఇద్దరూ మద్యం సేవించారు. భార్య కాళ్లు, చేతులను తాడుతో కట్టేశాడు భర్త. మెడను కూడా తాడుతో కట్టేశాడు. ఆ తర్వాత గొంతు పట్టుకుని బ్యాండేజ్ సెక్స్ చేశాడు. దీంతో ఆ మహిళ ముక్కులోంచి రక్తం రావడంతో ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఆమె మృతి చెందింది.
తమిళనాడులోని హోసూరుకు చెందిన జిమ్ ట్రైనర్ భాస్కర్(34),శశికల దంపతులు. వీళ్లు 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులు హోసూరులో నివాసం ఉంటున్నారు. శశికల పెళ్లికి ముందు బెంగళూరులో ఓ ప్లే స్కూల్ నడిపేది. భాస్కర్ జిమ్ ట్రైనర్ గా ఉన్నాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అలా 2018లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 30న భాస్కర్, శశికళ కలిసి బ్యాండేజ్ శృంగారం చేశారు. శృంగారానికి ముందు మద్యం తాగామని భాస్కర్ పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొన్నాడు. మద్యం తాగి ఆ తర్వాత శశికళ కాళ్లు, చేతులు కట్టేశాను. మెడకు ఓ తాడు కట్టాను.. శృంగారం చేస్తుండగా శశికళ ముక్కులోంచి రక్తం కారింది. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లాను అప్పటికే శశికళ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అని భాస్కర్ పోలీసులకు వివరించాడు.

అయితే శశికళ తండ్రి ఆరుల్ మాత్రం భాస్కర్ మాటలను ఖండించాడు. భాస్కర్.. రోజూ శశికళను వేధించేవాడని, రూ. 14 లక్షల కట్నం కోసం ఇబ్బంది పెట్టేవాడని తెలిపాడు. దీంతో భాస్కర్ పై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఇక భాస్కర్, శశికళ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరి వయసు 4 సంవత్సరాలు కాగా మరొకరు వయసు 2 సంవత్సరాలు.












Click it and Unblock the Notifications