హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్-2017
ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకై హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బెంగళూరు నోటిఫికేషన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 30, 2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఆర్గనైజేషన్: హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్
ఖాళీలు: -
చివరి తేదీ: డిసెంబర్ 30, 2017

పే స్కేల్: రూ.5500/-
విద్యార్హత: ఎఎస్ఎల్‌విసి లేదా 60శాతం మార్కులతో తత్సమాన విద్యార్హత.
వయో పరిమితి: డిసెంబర్ 1, 2017నాటికి అభ్యర్థుల వయసు 15-18సం. ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 30, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/XKadpM












Click it and Unblock the Notifications