ప్రేమించాడు, అసభ్య ఫోటోలు తీశాడు, జైలుకెళ్లి పెళ్లి

పాట్నా: ఓ యువకుడు ఓ అమ్మాయి ప్రేమించికున్నారు. అవాంతరాలు వచ్చాయి. అనంతరం అతను ఆమె అసభ్య వీడియోలు తీసి ఇంటర్నెట్లో పెట్టాడు. ఈ కేసు కోర్టుకు వెళ్లగా.. అదే యువతిని పెళ్లి చేసుకోమని చెప్పారు. దీనికి ఆ వ్యక్తి కూడా అంగీకరించాడు. అతను ఆమె మెడలో తాళి కట్టాడు. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది.

బీహార్‌లోని జముయికి చెందిన దిగ్విజయ్ కుమార్ అనే యువకుడికి అదే ఊళ్లోని పూజ అనే యువతికి నాుగేళ్లుగా ప్రేమ వ్యవహారం నడిచింది. ఓ దశలో పెళ్లి చేసుకుందామనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆగిపోయారు. ఆ తర్వాత దూషించుకొని విడిపోయచారు.

Handcuffed: Man films obscene video of a girl, judge asks him to marry the same girl

పూజ పైన కక్ష కట్టిన దిగ్విజయ్.. ఆమెకు సంబంధించిన అభ్యంతకర వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియోల విషయం తెలుసుకున్న పూజ అతని పైన పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దిగ్విజయ్‌ని అరెస్టు చేశారు.

అతనిని కోర్టులో ప్రవేశ పెట్టారు. ఆ అమ్మాయి, నిందితుడి మధ్య నాలుగేళ్ల ప్రేమ వ్యవహారం గురించి జడ్జి తెలుసుకున్నారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని సూచించారు. అతను సరేననడం, దానికి పూజ కూడా అంగీకరించడంతో పెళ్లి జరిగింది. మూడు ముళ్లు వేసిన తర్వాత అతనిని మళ్లీ జైలుకు పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+