ఈ వారం డీల్స్: పుడ్ ఆర్డర్లపై ఉచిత కూపన్లు (ఫోటోలు)
బెంగుళూరు: ఈ వారం వన్ఇండియా డీల్స్ వచ్చేశాయ్. ప్రపంచ వ్యాప్తంగా చికెన్ వంటకాలకు పేరుగాంచిన కెఎఫ్‌సీ, పుడ్‌ఫండా వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ ఇవ్వడంతో ఈ వారం అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం వాటి గురించి తెలుసుకుందాం. కేఎఫ్‌సీ మెను కార్డున చూసిన వారికి తప్పకుండా నోరు ఊరుతుంది. కారణం ఏ ఐటమ్ తినాలో తెలియక చాలా మంది తికమక పడుతుంటారు.
అలాంటి వారి తికమకను తొలగించి పుడ్ ఫండా ద్వారా మీకు కావాల్సిన పుడ్‌ను ఆర్డర్ చేసేందుకు వన్ ఇండియా కూపన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. 35 దేశాల్లో విస్తరించి ఉన్న ఈ పుడ్ ఫండా వెబ్‌సైట్ ప్రధాన కార్యాలయం జర్మనీలోని బెర్లిన్‌లో ఉంది. ఆన్‌లైన్‌లో మీకు కావాల్సిన భోజనాన్ని ఆర్డర్ చేసేందుకు పుడ్ ఫండా ఒక చక్కని మార్గం.
కస్టమర్లను ఏ మాత్రం నిరాశపరచకుండా ఆర్డర్ చేసిన తక్కువ సమయంలో మీ ఇంటి ముందుకు పుడ్ ఆర్డర్ వచ్చేలా చేస్తుంది పుడ్ ఫండా. రెస్టారెంట్లు, హోటల్స్ అందుబాటులోని చాలా మంది ఆన్ లైన్‌లో పుడ్ ఆర్డర్ చేయడానికి ఆసక్తిని చూపిస్తున్న వారిలో ఇటీవల కాలంలో బాగా పెరిగారు.
అలాంటి వారు వన్ఇండియా అందిస్తున్న పుడ్ కూపన్లు ఉచితంగా ఉపయోగించుకుని తక్కువ ధరకే పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వన్ ఇండియా కూపన్లను ఉపయోగించుకుని ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే పుడ్‌ను ఆర్డర్ చేయండి.

ఈ వారం డీల్స్
కెఎఫ్‌సీలో రూ. 300కు చేసిన ఆర్డర్లపై 20 శాతం ఆఫర్లు

ఈ వారం డీల్స్

ఈ వారం డీల్స్
రూ. 250 ఆర్డర్లపై ఉచిత స్పైసీ బర్గర్

ఈ వారం డీల్స్

ఈ వారం డీల్స్
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications