కండోమ్ ధరించొద్దు: హర్షవర్ధన్ వ్యాఖ్య, ఆప్ వ్యంగ్యం

ఎయిడ్స్ నిరోధ ప్రచారానికి కండోమ్ ధారణ ప్రచారంపైనా ఆధారపడ కూడదని, కండోమ్ ధరించినంత వరకు ఎటువంటి అక్రమ లైంగిక సంబంధానికైనా పాల్పడవచ్చుననే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధం నిజాయితీతో సాగాలనే జాతీయ ప్రచారం మంచిదని, అది భారత సంప్రదాయంలో భాగమని ఆయన అన్నారు. ఆ విధమైన ప్రకటన చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ హర్షవర్ధన్‌పై విరుచుకుపడింది.
ఆధునికం కావాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అశుతోష్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో అశుతోష్ హర్షవర్ధన్‌పై ఓటమి పాలయ్యారు.












Click it and Unblock the Notifications