అశ్లీల ఫొటోలు పంపిన యువకుడ్ని చావబాదిన యువతి!

ఛండీఘర్: తనను వేధింపులకు గురిచేయడంతోపాటు తన మొబైల్ ఫోన్‌కు అశ్లీల చిత్రాలను పంపిన ఓ యువకుడిపై బాధిత యువతి తీవ్ర ఆగ్రహానికి గురైంది. అతనిపై దాడి చేసిన ఆమె.. చంపినంత పనిచేసింది. ఈ ఘటన హర్యానాలోని కైథల్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

నడిరోడ్డుపై ఆ యువకుడిని గొంతు నొక్కేసి చంపినంత పనిచేసిందా బాధిత యువతి. మొదట అతడ్ని తిట్టిన యువతి.. ఆ తర్వాత తన తనతోపాటు వచ్చిన మహిళతో కలిసి చావ బాదింది. ఇలాంటి చిత్రాలు పంపుతావా? అంటూ ఉగ్రరూపం చూపించింది.

haryana girl beats a youth for sending abusive photos to her phone

ఇక అక్కడున్న వారు కూడా నిందితుడిపై పిడిగుద్దులు వర్షం కురిపించారు. ఆ తర్వాత అతడ్ని పోలీసులకు అప్పగించారు. అయితే, పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు, నిందితుడు రాజీ కుదుర్చుకోవడం గమనార్హం. దీంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+