వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాట్లాడనివ్వరా, రాజీనామా చేస్తా: మాయావతి హెచ్చరిక

బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు మాయావతి మంగళవారం రాజీనామా చేస్తానని హెచ్చరించారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు మాయావతి మంగళవారం రాజీనామా చేస్తానని హెచ్చరించారు.

దళితులపై జరుగుతున్న దాడులను మాయావతి రాజ్యసభలో లేవనెత్తారు. తనకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆమె సభ నుంచి వాకౌట్ చేశారు. తాను రాజీనామా చేస్తానని హెచ్చరించారు.

Have Decided to Resign From Rajya Sabha, Says Mayawati

దళితులపై బిజెపి నేతలు దాడి చేస్తున్నారని, గో రక్షణ పేరుతో దాడులు జరుగుతున్నాయని మాయావతి ఆవేదన వ్యక్తం చేశారు. దాడులపై సభలో ప్రస్తావించేందుకు తనకు అనుమతివ్వడం లేదంటూ వాకౌట్ చేశారు.

English summary
The opposition parties are on the charge against the BJP during the Monsoon Session of Parliament, claiming that the party is 'spreading communalism'. Bahujan Samaj Party chief Mayawati has said that she has decided to resign from the Rajya Sabha as she was not allowed to raise the issue of 'atrocities on Dalits'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X