ఆయన ఇంట్లో చీర కట్టుకొంటాడు, అసహజ శృంగారం చేస్తాడు

ఇంట్లో ఆడవారి మాదిరిగా తన భర్త మేకప్ చేసుకొంటాడని, అసహజ వృంగారానికి ప్రాధాన్యత ఇస్తారని ఓ మహిళ బెంగుళూరులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విడాకులు కోరుకొంటుంది ఆమె . అయితే ఆమె నుండి విడిపోయేందుకు అతను

బెంగుళూర్ :తన భర్త మహిళల మాదిరిగా దుస్తులు ధరిస్తాడని, మేకప్ చేసుకొంటాడని వివాహం జరిగి ఏడాది దాటినా అసహజ శృంగారానికే ఆయన ప్రాధాన్యత ఇస్తారని ఓ భార్య తన భర్తపై పోలీసులకు పిర్యాదుచేసింది. అయితే తనకు విడాకులు కావాలని కోరుకొంటుంది.అయితే ఆమె నుండి విడిపోవడానికి ఆయన కూడఅంగీకరించాడు.

వారిద్దరూ సాప్ట్ వేర్ ఇంజనీర్లే .అయితే వారిద్దరికీ పెద్దలు వివాహం కుదిర్చారు.వివాహం జరిగి ఏడాది దాటింది.అయితే ఏడాది నుండి భర్త ప్రవర్తనపై ఆమె అనుమానంతో ఉంది.

techie husband

బెంగుళూరు ఇందిరా నగర్ లో నివాసం ఉంటున్నారు. భర్త ఉదయం పూట ఆపీసుకు వెళ్తాడు. భార్య రాత్రి పూట విధులకు వెళ్తోంది. అయితే ఆపీసు నుండి ఇంటికి రాగానే ఆయన చీర కట్టుకోవడం మహిళల తరహలోనే మేకప్ చేసుకోవడం లాంటి పనులు చేస్తుంటాడని ఆయన భార్య ఆరోపించింది.

అసహజ శృంగారానికే ఆయన ప్రాధాన్యత ఇస్తారని ఆమె ఆరోపించారు. ఏడాది నుండి అతనిలో మార్పు వస్తోందని భావించినా అతనిలో మార్పు రాలేదని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె నుండి విడిపోయేందుకు ఆయన కూడ అంగీకారం తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+