Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Girlfriend: గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చింది, వయసులో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా !

బెంగళూరు/కోల్ కత్తా: ఓ వ్యక్తి బెంగళూరు వచ్చి జ్యూవెలర్స్ షోరూమ్ లో పని చేస్తున్నాడు. మరో యువకుడు బెంగళూరు చేరుకుని బ్యూటీషియన్ కోర్స్ చేస్తోంది. బ్యూటీషియన్ కోర్స్ పూర్తి చేసిన యువతి బ్యూటీపార్లల్ లో ఉద్యోగంలో చేరింది. బ్యూటీపార్లల్ యువతి, జ్యూవెలర్స్ షోరూమ్ లో ఉద్యోగం చేస్తున్న యువతికి పరిచయం అయ్యింది. ఇద్దరి వయసులో నక్కకు నాగలోకానికి ఉన్నం తేడా ఉంది. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టారు. యువతి ఎత్తులో, లావులో అదిరిపోయే ఫిగర్ కావడంతో ఆమెతో ప్రియుడు పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తూ సీక్రేట్ గా బెడ్ రూమ్ రొమాన్స్ వీడియోలు తీశాడు. సొంత ఊరికి వెళ్లిపోయిన యువతి తరువాత పెళ్లి చేసుకుంది, పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేస్తున్న వివాహిత మహిళతో ఆమె మాజీ ప్రియుడు ఆట మొదలు పెట్టాడు.

 బెంగళూరులో ఉద్యోగం

బెంగళూరులో ఉద్యోగం

పశ్చిమ బెంగాల్ కు చెందిన సమర్ పరమానిక్ అలియాస్ సమర్ కొన్ని సంవత్సవరాల క్రితం బెంగళూరు చేరుకుని అవెన్యూ రోడ్డులోని ఓ బంగారు నగల దుకాణంలో చేశాడు. తరువాత అదే జ్యువలెర్స్ షోరూమ్ లో బంగారు నగలు చెయ్యడం మొదలుపెట్టాడు. సమర్ బెంగళూరులోని కబ్బన్‌పేటలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.

 మేడమ్ బ్యూటీషియన్

మేడమ్ బ్యూటీషియన్

పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ యువతి బ్యూటీషియన్ కోర్సు చేసేందుకు 2019లో బెంగళూరుకు వచ్చింది. బ్యూటీషియన్ కోర్స్ పూర్తి చేసిన యువతి బెంగళూరులోని యలహంకలోని ఓ బ్యూటీపార్లర్‌ అండ్ స్పా సెంటర్ లో పనిచేస్తోంది. సమర్ కస్టమర్‌గా యువతి పని చేస్తున్న బ్యూటీపార్లర్‌ అండ్ స్పా సెంటర్ కు వెళ్లి వచ్చేవాడు. ఈ సమయంలో సమర్ కు, ఆ యువతికి పరిచయం అయ్యింది. ఒకే రాష్ట్రానికి, ఒకే జిల్లాకు చెందినవారు కావడంతో సమర్, ఆ యువతి పరిచయం రానురాను మొబైల్ నంబర్లను మార్చుకుని మాట్లాడుకునే వరకు వెళ్లింది.

 ఎంజాయ్ చేసి ఏం చేశాడంటే ?

ఎంజాయ్ చేసి ఏం చేశాడంటే ?

కొద్దిరోజుల తర్వాత ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. శారీరక సంబంధం పెట్టుకున్న సమర్, ఆయువతి ఒకే ఇంటిలో ఉండటం మొదలుపెట్టారు. ఆ సమయంలో నిందితుడు సమర్ బాధితురాలికి తెలీకుండా అతని మొబైల్ ఫోన్‌లో బెడ్ రూమ్ లోని ఇద్దరి రొమాన్స్ వీడియోలను చిత్రీకరించాడు. చాలాకాలం పాటు యువతి నగ్న చిత్రాలను మొబైల్ ఫోన్ లో వీడియోలు తీసిన సమర్ తరువాత వాటిని చూస్తూ ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు.

 గర్ల్ ఫ్రెండ్ ను బార్ డ్యాన్సర్ గా చేర్పించాడు

గర్ల్ ఫ్రెండ్ ను బార్ డ్యాన్సర్ గా చేర్పించాడు

చాలాకాలం యువతితో ఎంజాయ్ చేసిన సమర్ ఇక ఈమె నా సొంతం అని అనుకున్నాడు. ఎక్కువ జీతం, డబ్బులు వస్తాయని ఆమెను ఓ బార్ లో బార్ డ్యానర్స్ గా చేర్పించాడు. ఎత్తు, లావు లక్షణంగా ఉన్న ఆ యువతి బార్ డ్యాన్సర్ గా కొంతకాలం పని చేసింది. అయితే బార్ డ్యాన్సర్ గా పని చెయ్యడం ఇష్టం లేని యువతి కొన్ని నెలల క్రితం తనకు అనారోగ్యంగా ఉందని సమర్ కు చెప్పి పశ్చిమ బెంగాల్‌లోని తన స్వగ్రామానికి వెళ్లింది.

 పెళ్లి చేసుకున్న యువతి

పెళ్లి చేసుకున్న యువతి

ఊరికి వెళ్లిన తరువాత తల్లిదండ్రులు చూపించిన ఓ యువకుడిని ఆమె పెళ్లి చేసుకుంది. సొంతఊరిలో కొన్ని నెలలు భర్తతో జీవించిన యువతి ఆరు నెలల క్రితం ఆమె భర్తతో కలిసి ఉద్యోగం చెయ్యడానికి మళ్లీ బెంగళూరు వచ్చింది. భర్తతో కలిసి బెంగళూరులోని కొడిగేహళ్లిలో ఆహె అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నది. ఈ విషయం తెలుసుకున్న సమర్ ఆమెకు ఫోన్ చేస్తూ తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేశాడు. అయితే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం గడుపుతున్న బాధితురాలు నిందితుడితో శారీరక సంబంధం పెట్టుకోవడానికి నిరాకరించింది.

 సోషల్ మీడియాలో మిడ్ నైట్ మసాలా వీడియోలు

సోషల్ మీడియాలో మిడ్ నైట్ మసాలా వీడియోలు

చాలాకాలం పాటు మాజీ ప్రియురాలితో రొమాన్స్ చెయ్యాలని సమర్ అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే భర్తతో కాపురం చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్న యవతి ఆమెకంటే వయసులో 26 ఏళ్ల పెద్దవాడైన మాజీ ప్రియుడితో రొమాన్స్ చెయ్యడానికి అంగీకరించలేదు. దీంతో కోపోద్రిక్తుడైన సమర్ బాధితురాలితో బెడ్ రూమ్ లో గడిపిన ప్రైవేట్ క్షణాల వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.

 ఇద్దరి మద్య వయసులో 26 ఏళ్లు తేడా

ఇద్దరి మద్య వయసులో 26 ఏళ్లు తేడా

నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని, ఇంకా కొన్ని వీడియోలు అప్ లోడ్ చేస్తానని సమర్ అతని మాజీ ప్రియురాలిని వేధించడం ప్రారంభించాడు. సమబర్ టార్చర్ తట్టుకోలేక బాధితురాలు నార్త్ ఈస్ట్ డివిజన్ సైబర్ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు సమర్ ను అరెస్టు చేసి అతని మొబైల్ ఫోన్ సీజ్ చేసి విచారణ చేస్తున్నారని బెంగళూరు సిటీ పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+