ఆయనో పూజారి ఉదయం పూట దేవుడి గుడిలో రాత్రి ఏం చేస్తాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

న్యూడిల్లీ : ఆయన ఓ పూజారి , నిత్యం దైవనామస్మరణలో మునిగితేలుతారు. ఆయన చేసే పనులు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి,. ఉదయం పూట మాత్రం దైవ సన్నిధిలో పూజలు నిర్వహించే పూజారి. రాత్రి పూట ఆయన వేసే వేషాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యానికి గురౌతారు.

ఉదయం పూట పూజారిగా దేవాలయంలో పనిచేయడం , రాత్రి అయితే స్నేహితుడితో కలిసి బైక్ దొంగతనాలు చేయడం రామ్ కుమార్ నైజం. న్యూడిల్లీలోని ద్వారకనిాసి రామ్ కుమార్ ఓ ఆలయంలో పూజారిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.

డిల్లీతో పాటు చుట్టుపక్కల పలు దేవాలయాల్లో ఆయన పూజలు చేస్తుంటారు ఉదయం పూట దేవాలయాల్లో పూజారిగా విధులు నిర్వహిస్తుంటారు. రాత్రి వేళలలో స్నేహితుడితో కలిసి చోరీలకు పాల్పడుతున్నాడు.

 he is morning priest night a thief

రామ్ కుమార్ తన స్నేహితుడు హారీష్ తో కలిసి ఇప్పటివరకు 8 బైక్ లను దొంగిలించారు. ఇటీవల బైక్ పై అనుమానాస్పదంగా బైక్ పై వెళ్తున్న రామ్ కుమార్ ను ఆయన స్నేహితుడు హరీష్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. బైక్ కాగితాలు లేవు. ఈ బైక్ చోరికి గురైందని పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో రామ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేశారు. అసలు విషయం బయటపెట్టాడు రామ్ కుమార్.

మధుర నుండి డిల్లీకి వచ్చిన ఉదయం పూట పూజారిగా చేస్తూ రాత్రి పూట బైక్ దొంగతనాలు చేయడం రామ్ కుమార్ అలవాటు చేసుకొన్నాడు. మెట్రో స్టేషన్ల వద్ద బైక్ లను దొంగతనం చేసి విక్రయిస్తానని స్నేహితులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+