హెచ్ఈసీఎల్‌లో డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఐటీఐ ట్రైనీ, డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 08 జనవరి 2019.

సంస్థ పేరు : హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 150
పోస్టు పేరు : ఐటీఐ ట్రైనీ, డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 8 జనవరి 2019

HECL recruitment 2018 apply for 150 Various Vacancies

విద్యార్హతలు:
ఐటీఐ ట్రెయినీ: హైస్కూలు/10 వతరగతితో పాటు ఐటీఐ

డిప్లొమా ట్రైయినీ ఇంజనీర్: ఇంజనీరింగ్‌లో డిప్లొమా

వయస్సు : 1 డిసెంబర్ 2018 నాటికి 28 ఏళ్లు
వేతనం:
ఐటీఐ ట్రెయినీ నెలకు రూ. 6000/-
డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ: నెలకు రూ. 8000/-

అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.800/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు నుంచి మినహాయింపు
ఎంపిక విధానం: రాత పరీక్ష / ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 18 డిసెంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 8 జనవరి 2019

Link :https://goo.gl/jrtqEJ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+