హేమమాలిని 'ఎంగేజ్మెంట్' ట్వీట్: దీపికా పదుకొణేదిగా భావించి..
ముంబై: బాలీవుడ్ నటి హేమమాలిని చేసిన ఓ ట్వీట్ చర్చనీయమైంది. ఆమె ఓ అభిమానికి ఎంగేజ్మెంట్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఆమె శుభాకాంక్షలు తెలిపింది ఓ హీరోయిన్‌కు కావొచ్చుననికొని ట్వీట్లు వెల్లువెత్తాయి. దీంతో హేమమాలిని వివరణ ఇచ్చారు.
'దీపికా, మీ ఎంగేజ్మెంట్ సందర్భంగా శుభాకాంక్షలు! మీరిద్దరూ సంతోషంగా, ఆనందంగా జీవించడంతో పాటు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను' అని హేమమాలిని తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అయింది.

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొణే, రణవీర్ సింగ్‌ల అభిమానులు పుంఖాను పుంఖాలుగా వాళ్లిద్దరికి ట్వీట్లు పంపారు. వాళ్లిద్దరి ఎంగేజ్మెంట్ జరుగుతోందననుకుని శుభాకాంక్షలు తెలిపారు.
అసలు విషయం తెలుసుకున్న హేమమాలిని కంగారుపడి మరో ట్వీట్ చేశారు. 'లేదు! ఈ దీపిక నన్ను ట్విట్టర్లో ఫాలో అయ్యే అమ్మాయి! దీపికా పడుకొణే కాదు' అని మరో ట్వీట్లో తెలిపారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications